okra : బెండకాయతో ఈ మూడు పదార్థాలను కలిపి తినకూడదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

okra : బెండకాయతో ఈ మూడు పదార్థాలను కలిపి తినకూడదు…!

 Authored By aruna | The Telugu News | Updated on :6 August 2023,8:00 am

okra : ఈ రోజుల్లో చాలామంది శాఖాహారం మానేసి చాలా వరకు మాంసాహారం ఎక్కువగా తింటున్నారు. రోజు కూరగాయలు తినే వాళ్ళలో జబ్బులు రావడం చాలా తక్కువ. ఈరోజు మీకోసం ఈ కూరగాయల్లోనే అతి ముఖ్యమైన బెండకాయ గురించి చెప్తున్నాను.. బెండకాయ తినని వాళ్ళు ఉండరు. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈరోజు బెండకాయ తిన్నాక ఏమేమి తినకూడదు. బెండకాయ వలన లాభాలు ఏంటి అన్నది చెప్తాను.. ప్రతిరోజు కూరగాయలు తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో ఎవ్వరు కూడా వీటిని తీసుకోవడం లేదు.

అందరూ ప్రతి రోజు కూరగాయలు తీసుకుంటే శరీరం బాగుంటుంది. అలాగే జబ్బులు కూడా రావు. అయితే అన్ని కూరగాయల్లో బెండకాయకి ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. మన గుండె పనితీరు బాగుంటుంది మీకు తెలుసా.. బెండకాయ తినడం ఒక్కోసారి మీకు ప్రాణాంతకం అవుతుందని సైన్స్ చెప్తోంది. నిజం ఇది తెలియాలంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఈ మూడు పదార్థాలను బెండకాయతో కలిపి తీసుకుంటే అది ప్రాణాంతకం అయ్యే విషం గా మారుతుంది. కాబట్టి ఈ మూడు విషయాలు ఏంటో తెలుసుకుందాం.. బెండకాయలో విటమిన్ సి పొటాషియం, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు ఫైబర్ ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఇది చాలా మంచిది.. మరి బెండకాయ తినక ముందు కానీ తిన్న తర్వాత కానీ ఏమేమి తీసుకోకూడదు ఇప్పుడు మనం చూద్దాం..

These three ingredients should not be eaten together with okra

These three ingredients should not be eaten together with okra

పాలు తాగకూడదు. లేదా పాల ఉత్పత్తుల తీసుకోకూడదు. ఉదాహరణకు మీరు బెండకాయతో పాటు ఇలాంటి వాటిని తినకూడదు అలా చేస్తే అది విషంగా మారుతుంది. బెండకాయతో మనం తినకూడని మరో ఒకటి పొట్లకాయ. బెండకాయ తిన్న వెంటనే పొరపాటున కూడా పొట్లకాయ తినకూడదు. ఇది జీర్ణం వ్యవస్థను మళ్ళీ దెబ్బతీస్తుంది. వాంతులు లేక వికారంగా అనిపిస్తుంది. శరీరంలో విషం తయారవుతుంది. మరొకటి ముల్లంగి దీనిని మాత్రమే తీసుకుంటే అది మనకు ఆరోగ్యకరం కానీ బెండకాయతో కలిపి తింటే విశంతో సమానం. మీరు ముల్లంగి లేదా ముల్లంగి వంటకాలు బెండకాయ తిన్న తర్వాత తినకూడదు.

ఇది మన పొట్టలోకి వెళ్లి అలాంటి కొన్ని విషపూరిత మూలకాలను సృష్టిస్తుంది. ఇది చర్మం వ్యాధులకు కారణమవుతుంది. ఇది మన శరీరానికి మంచిది కాదు. కొన్ని కొన్ని సార్లు ఇది మందులకు కూడా తగ్గకపోవచ్చు. కొన్నిసార్లు ఎలా వస్తున్నాయి అనేది కూడా ఎవరికి అర్థం కాకపోవచ్చు. కాబట్టి మేము ఏదైతే చెప్పామో వాటిని తూచా తప్పకుండా పాటించండి. రోజు తాజా కూరగాయలు తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది