Thyroid Problem : ఈ ఆకుతో 15 రోజులలో థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Thyroid Problem : ఈ ఆకుతో 15 రోజులలో థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :5 February 2023,3:00 pm

Thyroid Problem : చాలామంది థైరాయిడ్ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. థైరాయిడ్ గ్రంథి అనేది మీ గొంతు యొక్క బేస్ వద్ద కనిపించే ఒక చిన్న చీత కోకచిలుక ఆకారం కనిపిస్తూ ఉంటుంది. ఈ గ్రంధి ఒక విధమైన నియంత్రణ కేంద్రంగా చెప్పవచ్చు. ఎన్నో శరీర ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్న హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఈ గ్రంధి రెండు ముఖ్యమైన హార్మోలను స్రవిస్తుంది. అవి టీ త్రీ, టి4 ఈ చిన్న సమర్థవంతమైన థైరాయిడ్ గ్రంధితో కలిసి పనిచేస్తూ ఉంటుంది. ఇదే మీ పుర్రె దిగువన మీ మెదడు కింద కనిపిస్తూ ఉంటుంది

Thyroid problem can be checked in 15 days with this leaf

Thyroid problem can be checked in 15 days with this leaf

మీకు నిర్దిష్ట హార్మోన్ ఎక్కువ లేదా తక్కువ అవసరమని గ్రహిస్తే అది థైరాయిడ్ గ్రంథిగా పిలుస్తూ ఉంటారు. ఇది థైరాయిడ్ గ్రంథితో కమ్యూనికేట్ చేసి హార్మోన్లను విడుదల చేయాలో చెప్తూ ఉంటుంది. శరీరం సరిగా పనిచేసేటప్పుడు ఈ హార్మోన్లు అన్ని సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటుంది. ఈ సమతుల్యత తప్పినప్పుడు ఈ గ్రంధి సమస్య పెరుగుతుంది. ఈ థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు జీవితకాలం మందులు వాడాలి. అయితే ఈ మందులు వాడుతూ కొన్ని చిట్కాలతో ఈ సమస్యకి చెక్ పెట్టవచ్చు అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.. అదే మునగాకు. ముఖ్యంగా ఈ ఆకుల్లో ఉన్న పోషకాలు,

Benefits Of Moringa Oil For Skin And Hair | Moringa Leaves: మునగాకు ఔషధాల  గని... ఆహారంలో భాగం చేసుకోండి... అద్భుత ప్రయోజనాలు పొందండి

బద్ధకం, నీరసం అలసట తగ్గించడానికి గొప్పగా ఉపయోగపడుతుంది. ఈ మునగాకులతో పొడి తయారు చేసుకుని వాడవచ్చు. లేదా ఈ ఆకులతో పప్పు చేసుకుని తీసుకోవచ్చు. మునగాకుతో జ్యూస్ కూడా చేసుకోవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ఈ థైరాయిడ్ సమస్యను తగ్గించడానికి మునగాకులు చాలా బాగా సహాయపడతాయి. మునగాకులను సూపర్ ఫుడ్ గా చెప్తారు. థైరాయిడ్ పనితీరుకి ఉపయోగపడే సిలినియం, జింక్ అనేది మునగ ఆకులో పుష్యకలంగా ఉంటుంది. ఈ ఆకులలో విటమిన్ ఏ ఈ సి బి పుష్కలంగా ఉండడం వలన థైరాయిడ్ హార్మోన్ ని ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది