Almonds : బాదంపప్పు గురించి నమ్మలేని నిజాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Almonds : బాదంపప్పు గురించి నమ్మలేని నిజాలు…!

Almonds : మనం తీసుకునే ఆహార పదార్థాలు చాలా వరకు కల్తీ కాబట్టి.. ఎక్కువ మంది డ్రై ఫ్రూట్స్ మీద దృష్టి సారించారు. ప్రతి ఒక్కరు కూడా వారి దయానందన జీవితంలో డ్రై ఫ్రూట్స్ తో భాగం చేసుకున్నారు. వీటిలో మొదటి స్థానంలో ఉంటుంది బాదాం. ఎందుకంటే ఇది చేసే మేలు అంతా కాదు.. అందుకే ఎక్కువమంది బాదం తినడానికి ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఈ బాదం తినడం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి. […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 September 2023,8:00 am

Almonds : మనం తీసుకునే ఆహార పదార్థాలు చాలా వరకు కల్తీ కాబట్టి.. ఎక్కువ మంది డ్రై ఫ్రూట్స్ మీద దృష్టి సారించారు. ప్రతి ఒక్కరు కూడా వారి దయానందన జీవితంలో డ్రై ఫ్రూట్స్ తో భాగం చేసుకున్నారు. వీటిలో మొదటి స్థానంలో ఉంటుంది బాదాం. ఎందుకంటే ఇది చేసే మేలు అంతా కాదు.. అందుకే ఎక్కువమంది బాదం తినడానికి ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఈ బాదం తినడం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి. ఎలాంటి అనారోగ్య సమస్యల్ని ఈ భాగం నయం చేయగలదు. రోజుకి ఎన్ని తినాలి.. ఎలా తినాలి అని పూర్తి వివరాలు ఈ తెలుసుకుందాం. బాదంలో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఒమేగా త్రీ ఫ్యాట్ నీ మరియు కరగని పీచు పదార్థం అంటివి ఎన్నో ఉంటాయి. న్యూట్రిషన్ల ప్రకారం నానబెట్టిన బాదంపప్పు తినడం మామూలు వాటి కన్నా మరింత ఆరోగ్యకరమని వైద్య నిపుణులు చెప్తున్నారు.

ఎందుకంటే రాత్రంతా నానబెట్టిన బాదం పప్పులు నీరు దాని తొక్కపై ఉన్న విష పదార్థాలను తొలగించేస్తుంది. అలా మీకు ఈ బాదం నుండి ఎక్కువ పోషకాలు అందుతాయి. అంటే రోజుకు నాలుగు నుంచి ఆరు బాదం పప్పులు రోజు తింటే మెదడికి ఇది వ్యవస్థ సరిగా పనిచేసేలా చేస్తాయి. అందుకని పొద్దున్నే బాదం తినడం వల్ల మీ జ్ఞాపకశక్తి చురుగ్గా అవుతుంది. బాదం పప్పులను నీటిలో నానబెట్టినప్పుడు పైన తొక్క తీసేయడం వలన సులువుగా జీర్ణం అవుతుంది. ఆరోగ్యంగా ఉండొచ్చని బాదం తినేస్తున్నారా.. ఇకమీదట ఈ తప్పు చేయకండి ఈ సమస్యను ఉంటే కనుక వెంటనే మీరు బాదం తినడం ఆపేయండి. మరైతే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు రోజుకి ఎన్ని బాధలు తినాలి అనే విషయాలు కూడా చూశాము కదా.. బాదం పప్పులు ప్రతిరోజు ఎన్ని తినాలి ఎలా తినాలి అలాగే అవి తినడం వల్ల ఉపయోగాలు ఏంటి ఇంకా కాలంగా ఉండే మలబద్ధకం సమస్య పోతుంది.

Unbelievable facts about almonds

Unbelievable facts about almonds

నానబెట్టిన బాధల్లో కరగని పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఇవి మీ సాఫీగా విరోచనం అయ్యేలా చేసి మీ మలబద్ధకాన్ని తగ్గిపోయేలా చేస్తాయి. మధుమేహం వల్ల వచ్చే బలహీనత తొలగిపోతుంది. ఆయుర్వేద ప్రకారం స్థూలకాయంను అధిగమించడంలో బాదం చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా బాదంపప్పు నానబెట్టుకుని తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరైతే బాదంపప్పు ఎవరెవరు తినకూడదు అనే విషయాలు కూడా చూసేద్దామా.. వాస్తవానికి మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు బాదంపప్పులను తినొద్దని వైద్యులు స్పష్టంగా చెబుతారు.

విటమిన్ ఈ అధికంగా ఉండడం వల్ల తలనొప్పి అలసట మైకం వస్తుంది. అందువల్ల మైగ్రేన్ రోగులు బాదం పప్పులను చాలా పరిమితంగా తినాలి. వీలైతే మానిస్తేనే మంచిది. అధిక బరువు ఉన్నవారు కూడా ఈ బాదం పప్పులను తీసుకోవద్దు ఎందుకంటే బాదంలో అధిక క్యాలరీలు కొవ్వులు ఉంటాయి. ఇవి మీ ఊబకాయాన్ని మరింత పెంచుతాయి. అందుకే ఊబకాయం ఉన్నవారు బాదం పప్పులను తినడం మానేయాలి…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది