Weight Lose : నడక… నడిచే టైంలోనే నడవాలి… బరువు కూడా తగ్గుతారు…!
ప్రధానాంశాలు:
Weight Lose : నడక... నడిచే టైంలోనే నడవాలి... బరువు కూడా తగ్గుతారు...!
Weight Lose : ప్రస్తుతం చాలా మంది ప్రతి రోజు ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఉదయం నడవటం వలన చాలా లాభాలు ఉన్నాయి అని కొన్ని అధ్యాయాలు చెబుతున్నాయి. ప్రతిరోజు ఖాళీ కడుపుతో 30 నిమిషాలు నడటం వల్ల బెల్లీ ఫ్యాట్ అవటంతో చాలా లాభాలు ఉన్నాయి. కావున వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
Weight Lose బీపీ కంట్రోల్
ఉదయాన్నే నడవడం వల్ల బీ పీ అనేది కంట్రోల్ అవుతుంది. దీనితో పాటుగా గుండె జబ్బులు మరియు స్ట్రోక్ లాంటి సమస్యలు కూడా దూరంగా ఉంటాయి. కావున రోజు ఉదయాన్నే నడవడం చాలా మంచిది…
Weight Lose బరువు కంట్రోల్
నడవడం వల్ల కేలరీలు అనేవి ఎక్కువగా బర్న్ అవుతాయి. దీనికి తోడుగా బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఖాలీ కడుపుతో ఉదయం నడిపినట్లయితే శక్తి కూడా ఎంతో పెరుగుతుంది. బాడీతో పాటు మనసు కూడా రిఫ్రెష్ అవుతుంది. యాక్టివ్ గా కూడా ఉంటారు…
Weight Lose జీర్ణక్రియ
ఉదయం ఖాళీ కడుపుతో నడిస్తే జీర్ణశక్తి అనేది పెరుగుతుంది. దీని వలన చాలా సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు. ఒకవేళ ఉదయం చాలా మంది నడవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. దీనితో పాటుగా బ్రెయిన్ కూడా ఎంతో చక్కగా పని చేస్తుంది.
Weight Lose మానసిక ఆరోగ్యం
ప్రస్తుత కాలంలో చాలా మంది టెన్షన్ తో సతమత అవుతూ ఉంటారు. దీనిని దూరం చేసుకోవాలి అంటే. రోజు ఉదయాన్నే 30 నిమిషాలు పాటు నడవడం చాలా అవసరం. ఉదయాన్నే ఆ పకృతి ఒడిలో కాసేపు నడిచి చూడండి. వీకు చాలా వరకు పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది…
Weight Lose మంచి నిద్ర
రోజు ఉదయం నడవడం వలన వర్కౌట్ లా మారుతుంది. ఇది బాడీని రిఫ్రెష్ చేసి మంచి నిద్రకి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే. విటమిన్ డి అనేది అందుతుంది. కావున చక్కగా ఉదయాన్నే నడవడం చాలా మంచిది…