Weight loss : ఒక్కసారిగా వెయిట్ లాస్ అవుతున్నారా? అయితే మీరు ఈ వ్యాధుల బారిన పడినట్టే…
Weight loss : ఒక్కసారిగా వెయిట్ లాస్ అవుతున్నారా. అయితే దీనిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అకస్మాత్తుగా బరువు తగ్గడం అనేది ఎన్నో వ్యాధుల బారిన పడిటట్టే అని చెబుతోంది వైద్యరంగం.మన జీవనశైలిలోని మార్పుల వల్ల కొన్ని వ్యాధుల బారిన పడుతున్నారు. బరువు తగ్గడం వల్ల ఈ వ్యాధుల భారిన పడుతున్నారు. ఒక్కసారిగా బరువు తగ్గడం క్యాన్సర్ వ్యాధికి దారితీస్తుంది.
ఒక్కసారిగా బరువు తగ్గినట్లు అనిపిస్తే, వారు తీసుకునే ఫుడ్లో మార్పు, వారు వ్యాయామం చేసే విధానంలో మార్పు, డిప్రెషన్ కి లోను కావడం వంటివన్నీ క్యాన్సర్ కు కారణాలే. కొందరు మారక ద్రవ్యాలను తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవడం వలన మన శరీరం శక్తిని కోల్పోతుంది. దాని వలన కూడా బరువు తగ్గిపోతుంటారు. రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అనే వ్యాధి మన శరీరంలోని బోన్స్ ను డ్యామేజ్ చేస్తుంది. మొదట్లో ఈ జబ్బు భారీగా బరువు తగ్గేలా చేస్తుంది.
ఈ వ్యాధి యుక్త వయసు నుంచి ముసలివారి వరకు వస్తుంది. అకస్మాత్తుగా బరువు తగ్గడం వలన ఉదరకుహర వ్యాధి బారిన పడినట్టే ఈ వ్యాధి ప్రేగులను డ్యామేజ్ చేస్తుంది. బలవర్ధకమైన ఆహారం తీసుకోకపోవడం వలన కూడా ఈ వ్యాధి భారిన పడతారు. అతి ఆకలి ఆరోగ్యానికి మంచిది కాదు. ఒక్కసారిగా బరువు తగ్గడం, స్పీడ్ గా గుండె కొట్టుకోవడం , నీరసము, డిప్రెషన్, నిద్రించకపోవడం ఇలాంటివన్నీ ఈ వ్యాధులకు కారణమవుతున్నాయి.