Childhood Emotions : బాల్యంలో వేధింపులకు గురైతే… శరీరం,మానసిక ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది…?
ప్రధానాంశాలు:
Childhood Emotions : బాల్యంలో వేధింపులకు గురైతే... శరీరం,మానసిక ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది...?
Chaildhood Emotions : బాల్యంలో సంతోషంగా, అందంగా గడపాలి. కానీ,ఈ రోజుల్లో పిల్లలు, భావోద్వేగ వేధింపులు పిల్లల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే పిల్లల జీవితాలపై ఈ భావోద్వేగ వేధింపులు చాలా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అంటున్నారు నిపుణులు. వారికి శారీరక గాయాలు లేకున్నా, వేదింపులో వారి మనసును భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.శరీరంతో వారి సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా,వారి మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపి,పెద్దయ్యాక అనేక సమస్యలకు కారణమయ్యేలా చేయవచ్చు.
Childhood Emotions : బాల్యంలో వేధింపులకు గురైతే… శరీరం,మానసిక ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది…?
Childhood Emotions బాల్యంలో, భావోద్వేగ వేధింపులు
జీవితాంతం, వెంటాడే నీడ బాల్యం అమాయకత్వం,ఆనందాలతో నిండి ఉండాలి. కానీ, కొంతమంది పిల్లలు భావోద్వేగ వేధింపులకు గురవుతుంటారు.వారికి శారీరకంగా గాయాలు కనిపించకపోయినా ఈ వేధింపులు వారి మనసుపై భవిష్యత్తుపై తీవ్రంగా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. ఇది వారి నమ్మకాన్ని దెబ్బతీసి శరీరంతో వారి సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా,వారి మానసిక ఆరోగ్యం పెత్రి ప్రభావం చూపీ పెద్దయ్యాక కూడా అనేక సమస్యల కారణం కావచ్చు.వారి భావోద్వేగ వేధింపులు అంటే పిల్లలను తరచును విమర్శించడం, అవమానించడం,తిరస్కరించడం, బెదిరించడం లేద నిర్లక్ష్యం చేయడం. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లలను తమ భావోద్వేగా అవసరాలను తీర్చకుండా,నిరోధించడం కూడా ఇందులో ఒక భాగం అని చెప్పవచ్చు. ఇలాంటి వాతావరణం లో పెరిగే పిల్లలు తమను తాము నిర్మించుకుంటారు.వారిలో ఆత్మగౌరవం తగ్గిపోతుంది.
నమ్మకం పై ప్రభావం : బాల్యంలో భావోద్వేగా వేధింపులకు గురైన పిల్లలు ఇతరులను నమ్మడానికి కష్టపడతారు. వారి భద్రతాభావం లోపిస్తుంది.సంబంధాలలో వారికి నిరంతరం అనుమానంగా ఉంటుంది.ఇది స్నేహం కుటుంబ సంబంధాలు భవిష్యత్తు భాగస్వామ్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.వారి ఎవరిని పూర్తిగా విశ్వసించలేరు. ఇక ఒంటరితనానికి దారి తీసే ప్రమాదం కూడా ఉంటుంది.
శరీరంపై ప్రభావం : పిల్లలు భావోద్వేగ వేధింపులు శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది. అలాంటి అనుభవాలు ఉన్న తమ శరీరాన్ని అంగీకరించలేకపోవడం, వారిలో బాడీ ఇమేజ్ సమస్యలు అనస్తాక భావన పెరుగుతుంది. కొంతమందికి తమ కోపాన్ని లేదా ఒత్తిడి నియంత్రించుకోలేక,ఆత్మహత్య ప్రయత్నాలు లేదా స్వీయ హానిని ఆశ్రయించవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి, శారీరక ఆరోగ్య సమస్యలకు రోగనిరోధక శక్తి బలహీనపరచడానికి కూడా కారణం అవుతుంది.
మానసిక ఆరోగ్యం పై ప్రభావం : డిప్రెషన్,ఆందోళన పోస్ట్ ట్రామిటిక్ స్ట్రెస్ డిజైర్. ( PTSD) వ్యక్తిత్వా లోపాలు వంటి, మానసిక ఆరోగ్య సమస్యలకు బాల్యపు, భావోద్వేగ వేధింపులు బలమైన కారణాలు. అలాంటి పిల్లలు పెద్దయ్యాక కూడా తమ భావోద్వేగాలు నియంత్రించుకోవడంలో ఇబ్బంది పడతారు .ఈ సమస్యను అధిగమించడానికి తెరఫీ కౌన్సిలింగ్ చాలా అవసరం. కుటుంబ సభ్యులు, స్నేహితులు మద్దతు కూడా కీలకం. పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణం. ప్రేమా,మద్దతు అందించడం మన సామాజిక బాధ్యత.