Health Tips : ఆరోగ్యానికి మంచిదని కొబ్బరినీళ్లు తెగ తాగేస్తున్నారా? ఈ సమస్యలు ఉన్నవాళ్లు అస్సలు తాగకూడదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : ఆరోగ్యానికి మంచిదని కొబ్బరినీళ్లు తెగ తాగేస్తున్నారా? ఈ సమస్యలు ఉన్నవాళ్లు అస్సలు తాగకూడదు

Health Tips : కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలామంచిదని అందరికీ తెలుసు. జ్వరం వచ్చినా.. ఇంకేదైనా ఆరోగ్య సమస్య వచ్చినా.. డాక్టర్లు చెప్పేది ఒక్కటే. కొబ్బరి నీళ్లు తాగండి అంటారు. కాస్త నీరసంగా ఉన్నా కూడా వెంటనే కొబ్బరి నీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తుంటారు. నీరసం వచ్చినా.. శక్తి కావాలన్నా కొబ్బరి నీళ్లను తాగాలని సూచిస్తుంటారు.కొబ్బరి నీళ్లు తరుచుగా తీసుకోవడం వల్ల.. గుండె సంబంధ సమస్యలు తగ్గుతాయి. హైబీపీని కూడా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. శరీరంలో […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :21 February 2022,8:20 am

Health Tips : కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలామంచిదని అందరికీ తెలుసు. జ్వరం వచ్చినా.. ఇంకేదైనా ఆరోగ్య సమస్య వచ్చినా.. డాక్టర్లు చెప్పేది ఒక్కటే. కొబ్బరి నీళ్లు తాగండి అంటారు. కాస్త నీరసంగా ఉన్నా కూడా వెంటనే కొబ్బరి నీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తుంటారు. నీరసం వచ్చినా.. శక్తి కావాలన్నా కొబ్బరి నీళ్లను తాగాలని సూచిస్తుంటారు.కొబ్బరి నీళ్లు తరుచుగా తీసుకోవడం వల్ల.. గుండె సంబంధ సమస్యలు తగ్గుతాయి. హైబీపీని కూడా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

శరీరంలో జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. అలగే.. కొబ్బరి నీళ్లలో ఖనిజాలు ఉంటాయి. అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.అయినప్పటికీ.. కొబ్బరినీళ్లను ఈ సమస్యలు ఉన్నవాళ్లు తాగకూడదు. కొబ్బరి నీళ్లలో ఉండే.. ఎలక్ట్రోలైట్స్.. శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. అందుకే.. జలుబుతో బాధపడేవాళ్లు కొబ్బరి నీళ్లను అస్సలు తాగకూడదు. అలాగే రాత్రి పూట అస్సలు తాగకూడదు.

what are the side effects of drinking coconut water

what are the side effects of drinking coconut water

Health Tips : కొబ్బరి నీళ్లు ఎవరు తాగకూడదో తెలుసా?

కడుపు నొప్పి ఉన్నవాళ్లు.. హైబీపీ తగ్గేందుకు ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్లు కూడా కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగకూడదు.కొబ్బరి నీళ్లు శరీరంలో నీటి శాతాన్ని పెంచుతుండటం వల్ల.. ఈ అనారోగ్య సమస్యలు ఉంటే విరేచనాలు అవుతాయి. ఓవైపు హైబీపీకి మందులు వాడుతూ.. నిత్యం కొబ్బరి నీళ్లు తీసుకుంటే.. హైబీపీ సమస్య కాస్త లోబీపీ సమస్యగా మారుతుంది. అందుకే.. ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్లు వీలైనంత కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలి.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది