రేపటినుండి మకర రాశి వారికి ఊహించని జ‌రుగుతుంది..!

Advertisement

రేపటినుండి మకర రాశి వారికి ఊహించని ప్రమాదం అనేది సంభవించబోతోంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి వీరికి రాబోయేటువంటి ఆ ప్రమాదం ఏంటి.? మకర రాశి వారికి రేపటి నుండి ఎలా ఉండబోతుంది. మకర రాశి వారు తీసుకోవలసిన పరిహారాలు జాగ్రత్తలు ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం.. మకర రాశి పదోవరాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు మకర రాశిని చరరాశి అని పిలుస్తూ ఉంటారు. అయితే మకర రాశి కాలపురుషుని కర్మ స్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాన పుణ్యకాలం అనేది ఆరంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం కూడా ఈ రాశిలోనిదే ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు అని చెప్పవచ్చు.

Advertisement

లేకపోతే ఈ రాశి వారికి ఇతరులు వీరిని మోసం చేయనంతవరకు ఇతరులను మోసం చేయాలి అనేటువంటి తలంపు వీరికి రాదు. అలాగే వీరికి బంధుప్రీతి చాలా ఎక్కువ స్నేహితుల యడల వ్యాజమైన ప్రేమ పెంచుకోవడం మీరు స్వభావం. ఇకపోతే మకర రాశి వారు అందర్నీ చాలా సమానంగా చూస్తారని చెప్పుకోవచ్చు. అందరినీ ప్రేమ భావంతో చూసేటటువంటి తత్వ మకర రాశి వారిది. ద్వేషించే వారిని ప్రేమించే వారిని వీరు సమానంగానే చూస్తారు. అలాగే కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి వారు మార్పు కోసం చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అలాగే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది. ప్రమోషన్స్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా మీకు అద్భుతంగా ఉండబోతోంది.

Advertisement
Unexpected for Capricorns from tomorrow
Unexpected for Capricorns from tomorrow

అయితే ప్రమాదాలపరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఊహించని ప్రమాదాలు మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారు ఎల్లప్పుడూ కూడా రేపటినుండి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే ఇల్లు కొనాలి అనుకున్న ఆస్తిని కొనుగోలు చేయాలి అనుకున్నా లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలి అనుకున్న చక్కనైన సమయం అని చెప్పుకోవచ్చు. అయితే వాహనాల ప్రయాణాలు మాత్రం మీరు కొన్ని రోజులు వాయిదా వేసుకోవలసి ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా ఎంతో అద్భుతాలు సృష్టిస్తారు. లాభాలు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టే కుంటే ఆలోచనలు చేస్తారు. ఒకవేళ పెట్టుబడి పెట్టినా కూడా అధిక రాబడి అనేది ఖచ్చితంగా ఉంటుంది.

అలాగే నరాల బలహీనతలు కావచ్చు.. ఇలా కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని చుట్టుముడతాయి. అయితే వీటి పట్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టు వేయబడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. నియమితంగా తినడం, నిద్రపోవడం అలాగే మీరు వ్యాయామాలు చేయడం ప్రాణాయామం మొదలుపెట్టడం లాంటివి చేస్తూ ఉండండి. అవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక వ్యాపారంలో ఉన్న వారికి సరైన సమయం అని చెప్పుకోవాలి. అమ్మకాలు ఆదాయం పెరుగుతాయి. మీరు కనుక మీరు జాగ్రత్తగా ఆచితూచి పాటిస్తూ ప్రమాదాన్ని గమనించుకుంటూ ఉండాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది

Advertisement
Advertisement