Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన పసిడి, తగ్గిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4685 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.30 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.46,850 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.300 పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5111 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.33 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు […]
Today Gold Rates : ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4685 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.30 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.46,850 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.300 పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5111 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.33 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.51,110 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.330 పెరిగింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఇవాళ రూ.47,410 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.51,720 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,260 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160 గా ఉంది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది.
ఒక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.58.90 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 60 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.589 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.6 తగ్గింది. కిలో వెండి ధర రూ.58,900 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.600 తగ్గింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, కొయంబత్తూరు, మదురై, విజయవాడ, భువనేశ్వర్, మంగళూరు, విశాఖపట్టణం, మైసూర్ లో 10 గ్రాముల వెండి ధర రూ.645 కాగా, కిలో వెండి ధర రూ.64500 గా ఉంది.
ముంబై, ఢిల్లీ, కోల్ కతా, పూణె, వడదొరా, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, పాట్నా, నాగ్ పూర్, చండీగర్, సూరత్, నాసిక్ లో 10 గ్రాముల వెండి ధర రూ.589 కాగా, కిలో వెండి ధర రూ.58900 గా ఉంది.