Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :12 June 2022,9:00 am

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఇవాళ మాత్రం మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగాయి.

24 april 2022 today gold rates in telugu states

22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము బంగారం ధర ఇవాళ రూ.4835 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.60 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.48350 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.600 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5275 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.65 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.650 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,420 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,820 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే… ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.62 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.620 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. కిలో వెండి ధర రూ.62,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1000 పెరిగింది.

చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.670 కాగా.. కిలో వెండి ధర రూ.67000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.620 కాగా.. కిలో వెండి ధర రూ.62000 గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.670 కాగా.. కిలో వెండి ధర రూ.67000 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది