Today Gold Rates : మహిళలకు బ్యాడ్‌న్యూస్ .. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..!
Today Gold Rates : గత వారం రోజుల క్రితం బంగారం ధరలు మళ్ళీ అంబరాన్ని తాకుతాయా అన్నట్లుగా రోజు రోజు పెరుగుతూ వెళ్లాయి. క్రమంగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరల్లో రెండు రోజులుగా భారీ మార్పు కనిపిస్తోంది. అయితే నిన్న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు కాస్త తగ్గగా నేడు మళ్ళీ భారీ పెరుగుదల నమోదు చేసుకున్నాయి. కాగా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.ముందుగా దేశ […]
Today Gold Rates : గత వారం రోజుల క్రితం బంగారం ధరలు మళ్ళీ అంబరాన్ని తాకుతాయా అన్నట్లుగా రోజు రోజు పెరుగుతూ వెళ్లాయి. క్రమంగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరల్లో రెండు రోజులుగా భారీ మార్పు కనిపిస్తోంది. అయితే నిన్న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు కాస్త తగ్గగా నేడు మళ్ళీ భారీ పెరుగుదల నమోదు చేసుకున్నాయి. కాగా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47, 000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 51, 280 గా ఉంది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47, 700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51, 280 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47, 000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51, 280 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47, 000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51, 280 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా మొన్న వెండి ధరల్లో భారీ తేడాలు చోటు చేసుకున్నాయి. దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర భారీగా పెరిగి.. రూ. 69 900 గా ఉంది.
అయితే బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.