Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఈరోజుల్లో బంగారం పేరు ఎత్తితేనే జనాలు భయపడిపోతున్నారు. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. బంగారం మాత్రమే కాదు.. వెండిని కూడా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజుల్లో వెండిని కూడా కొనలేము. బంగారం, వెండి రెండు కాస్ట్ లీ అయిపోయాయి. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితులు ఒక కారణం అయితే.. ప్రస్తుతం బంగారం కోసం పెరుగుతున్న డిమాండ్ కూడా మరో కారణం ధరలు పెరగడానికి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే 50 […]
Today Gold Rates : ఈరోజుల్లో బంగారం పేరు ఎత్తితేనే జనాలు భయపడిపోతున్నారు. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. బంగారం మాత్రమే కాదు.. వెండిని కూడా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజుల్లో వెండిని కూడా కొనలేము. బంగారం, వెండి రెండు కాస్ట్ లీ అయిపోయాయి. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితులు ఒక కారణం అయితే.. ప్రస్తుతం బంగారం కోసం పెరుగుతున్న డిమాండ్ కూడా మరో కారణం ధరలు పెరగడానికి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు తగ్గాయి. మొన్న బంగారం ధరలు మహిళలకు షాకిచ్చాయి. నిన్న కూడా అదే రేంజ్ లో పసిడి ధరలు పెరిగి మరోసారి షాకిచ్చాయి. కానీ.. ఇవాళ మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.
ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.4705 గా ఉంది. 10 గ్రాములకు రూ.47050 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5133 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.51,330 గా ఉంది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,170 గా ఉంది. 24 క్యారెట్ల ధర రూ.52,550 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.47,050 గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,330 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్లకు రూ.47,050 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,330 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.47,050 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,330 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.47,050 కాగా 24 క్యారెట్లకు రూ.51,330 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,330 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.47,050 కాగా 24 క్యారెట్లకు రూ.51,330 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.47,050 కాగా 24 క్యారెట్లకు రూ.51,330 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాము వెండి ధర రూ.61.40 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల వెండి ధర రూ.614 గా ఉంది. కిలో వెండి ధర రూ.61,400 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.659 కాగా.. కిలో వెండి ధర రూ.65900 గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల వెండి ధర రూ.614 కాగా.. కిలో వెండి ధర రూ.61400 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతాలోనూ ముంబైలో ఉన్న ధరే ఉంది. బెంగళూరు, హైదరాబాద్ లో మాత్రం 10 గ్రాముల వెండి ధర రూ.659 కాగా.. కిలో వెండి ధర రూ.65900 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.614 కాగా.. కిలో వెండి ధర రూ.61400 గా ఉంది.