Bay Leaf Water : బే ఆకులతో కూడా బరువుని ఈజీగా తగ్గించుకోవచ్చు… ఎలాగంటే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bay Leaf Water : బే ఆకులతో కూడా బరువుని ఈజీగా తగ్గించుకోవచ్చు… ఎలాగంటే…?

 Authored By ramu | The Telugu News | Updated on :21 September 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Bay Leaf Water : బే ఆకులతో కూడా బరువుని ఈజీగా తగ్గించుకోవచ్చు... ఎలాగంటే...?

Bay Leaf Water : ప్రస్తుత కాలంలో బిర్యానీ నుండి నాన్ వెజ్ వంటకాల వరకు బే ఆకులను ప్రతి వంటలలో ఉపయోగిస్తారు. అయితే వీటిని వేయడం వలన వంటకు ప్రత్యేకమైన రుచి వస్తుంది. అయితే ఈ బే ఆకులు వంటలలో ఆహారానికి రుచిని మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేసే గుణాలు ఉన్నాయి. అయితే ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడం దగ్గర నుండి ఎక్కువ బరువును తగ్గించటం వరకు ఈ బే ఆకులు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అయితే ఈ ఆకులను నీటిలో కూడా నానబెట్టుకొని తాగొచ్చు. లేకుంటే నీళ్లల్లో ఉడకబెట్టుకొని కూడా తీసుకోవచ్చు. అయితే ఎంతో వేగవంతమైన ఆరోగ్యం పొందాలి అనుకుంటే ఈ బే ఆకులను నీటిలో నానబెట్టి తీసుకోవటమే ఉత్తమం. అయితే ఈ పానీయం అనేది జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. అలాగే జీర్ణక్రియను కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది…

ఈ బే ఆకులతో నానబేట్టిన నీటిని తాగడం వలన శరీరంలో పేర్కొన్న టాక్సిన్స్ కూడా కరిగిపోతాయి. ఇది కాలేయ పనితీరును కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. అలాగే ఈ బే ఆకులతో నానబెట్టిన నీరు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి శరీరంలోని ఇన్సులిన్ హార్మోన్లను సమతుల్యం చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే రక్తంలోనే చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది…

Bay Leaf Water బే ఆకులతో కూడా బరువుని ఈజీగా తగ్గించుకోవచ్చు ఎలాగంటే

Bay Leaf Water : బే ఆకులతో కూడా బరువుని ఈజీగా తగ్గించుకోవచ్చు… ఎలాగంటే…?

ఈ బే ఆకులలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ అనేవి శరీరంలోని ఇతర శారీరక విధుల నిర్వహణలోఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ బే ఆకులతో నానబెట్టిన నీటిని తాగడం వలన శరీరంలో విటమిన్ సి లోపం కూడా ఉండదు. అలాగే ఇది చర్మాన్ని మెరిసేలా కూడా చేస్తుంది. దీనిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ బే ఆకులతో నానబేట్టిన నీటిని తాగడం వలన పేగు ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. అలాగే బరువు తగ్గటం కూడా ఈజీ అవుతుంది…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది