Diwali Gifts : అంబాని దీపవళి కానుక.. ఎంప్లాయీస్ కి బాక్స్ లో ఏం పంపించాడంటే..?
Diwali Gifts : ముఖేష్ అంబాని Mukesh Ambani దీపావళి Diwali సందర్భంగా రిలయన్స్ ఎంప్లాయీస్ కి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు Diwali festival అందిస్తున్నారు. దీనికి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖేష్ అంబాని రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ మొబైల్ లో పనిచేస్తున్న అందరికీ కూడా దీవాళి కానుకగా ఒక బాక్స్ ఐటం కానుకగా ఇచ్చారు. ఐతే ఆ బాక్స్ తో పాటు దీపావళి గ్రీటింగ్స్ కూడా రాసుకొచ్చారు. […]
ప్రధానాంశాలు:
Diwali Gifts : అంబాని దీపవళి కానుక.. ఎంప్లాయీస్ కి బాక్స్ లో ఏం పంపించాడంటే..?
Diwali Gifts : ముఖేష్ అంబాని Mukesh Ambani దీపావళి Diwali సందర్భంగా రిలయన్స్ ఎంప్లాయీస్ కి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు Diwali festival అందిస్తున్నారు. దీనికి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖేష్ అంబాని రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ మొబైల్ లో పనిచేస్తున్న అందరికీ కూడా దీవాళి కానుకగా ఒక బాక్స్ ఐటం కానుకగా ఇచ్చారు. ఐతే ఆ బాక్స్ తో పాటు దీపావళి గ్రీటింగ్స్ కూడా రాసుకొచ్చారు. రిలయన్స్ ఎంప్లాయీస్ అందరికీ ఆ బాక్స్ కానుకగా పంపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ముఖేష్ అంబాని తన ఎంప్లాయీస్ అందరికీ బాక్స్ లో డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, పిస్తాలను పంపించినట్టు తెలుస్తుంది. అంబాని ఇంట్లో ఈసారి దీపావళి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలతో పాటు తమ ఎంప్లాయీస్ కూడా వేడుక జరుపుకునేలా ప్రతి ఉద్యోగికి దీపావళి గ్రీటింగ్స్ తో పాటు గిఫ్ట్ గా డ్రై ఫ్రూట్ బాక్స్ ఇస్తున్నారు.
Diwali Gifts గిఫ్ట్ గా డ్రై ఫ్రూట్స్..
ఐతే గిఫ్ట్ గా డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఎందుకు అంటే ఎంప్లాయీస్ అంతా హెల్తీగా ఉండేందుకు అని తెలుస్తుంది. మిగతా ఏదైనా గిఫ్ట్ లు పంపిస్తే ఏం జరుగుతుందో అన్నది పక్కన పెడితే కంపెనీ నుంచి హై క్వాలిటీ బాదం, కాషూ, పిస్తా వస్తే దానితో దీపావళిని సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంది. దీపావళి అంటేనే కలర్స్ ఆఫ్ లైట్స్, అందులో భాగంగా స్వీట్స్ పంచుకుంటారు. అందుకే స్వీట్స్ బదులుగా డ్రై ఫ్రూట్స్ ని కానుకగా పంపించారు.
రిలయన్స్ నుంచి వచ్చిన ఈ దీపావళి కానుకలకు ఎంప్లాయీస్ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దేశం మొత్తం మీద రిలయన్స్ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ ఈ డ్రై ఫ్రూట్ బాక్స్ అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే కంపెనీ నుంచి వచ్చిన దీపావళి కానుకతో ఎంప్లాయీస్ అంతా చాలా సంతోషంగా ఉన్నారు.