Crime News : ఛీఛీ.. ప‌ని మ‌నిషిపై ఓ మ‌హీళ‌.. బ‌లవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి మ‌రీ.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Crime News : ఛీఛీ.. ప‌ని మ‌నిషిపై ఓ మ‌హీళ‌.. బ‌లవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి మ‌రీ.. వీడియో

 Authored By sekhar | The Telugu News | Updated on :29 December 2022,6:00 pm

Crime News : ఉత్తర్ ప్రదేశ్ నోయిడా క్లియో కౌంటీ సొసైటీ సెక్టర్ 120లో ఓ మహిళ ఇంట్లో అనిత అనే 20 సంవత్సరాలు వయసున్న అమ్మాయి పనిమనిషిగా పనిచేస్తుంది. అయితే ఆ ఇంటి ఓనర్ మహిళా సదరు పనిమనిషిపై పైశాచికంగా దాడికి పాల్పడింది. తన ఇంటికి పనిచేయటానికి వచ్చిన ప్రతిసారి అనేక వేధింపులకు గురి చేయటంతో పాటు కోపం పెంచుకొని కావాలని సదరు అనిత అనే పనిమనిషిని విమర్శించటం పెట్టుకోంది.

దీంతో సదరు మహిళా ఇంటికి పనికి వెళ్ళటానికి అనిత..భయపడిపోయి వేధింపులకు తట్టుకోలేక.. ఆమె ఇంటిలో పని మానేసింది. కానీ అదే అపార్ట్మెంట్లో ఇతర ఇళ్లల్లో పనిచేసుకుంటూ ఉంటుండగా… కావాలని ఆ మహిళా ఓనర్ అనిత అని టార్గెట్ చేసుకొని లిఫ్టులో నుంచి బయటికి లాక్కొని.. శతక కొట్టుకొని ఇంటిలోకి తీసుకెళ్లింది. అనిత పై జరిగిన దాడి దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.

Crime News on house owner is cruel to the maid in uttar pradesh

News on house owner is cruel to the maid in uttar pradesh

దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతోపాట  పోలీసులు దాకా వెళ్ళటంతో వెంటనే స్పందించి ఇంటి ఓనర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు  చాలా చిన్న జీవితాలు గడుపుతూ పని కోసం ఇంటికి వచ్చే అమాయక మహిళలపై ఈ రీతిగా భారతదేశంలో దాడులు ఇటీవల మరింత ఎక్కువైపోయాయి. ఇటువంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉండటంతో పోలీసులు కూడా ఇటువంటి విషయాలపై చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు.

 

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది