Zodiac Signs : చంద్రగ్రహణం కారణంగా రేపటి నుండి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం…!
ప్రధానాంశాలు:
Zodiac Signs : చంద్రగ్రహణం కారణంగా రేపటి నుండి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం...!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు కూడా రాశులకి అశుభ ఫలితాలు ఇస్తాయి. అయితే ఈసారి పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి రాజయోగం ఉంటుంది. సెప్టెంబర్ 18 వ తేదీన ఉదయం 6:11 నిమిషాల నుండి 10:16 నిమిషాల మధ్య చంద్రగ్రహణం ఏర్పడింది. అయితే ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు. దీనివలన మూడు రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. మీనరాశిలో రాహు ఉండడం వలన ఈ రాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అలాగే గ్రహణ ప్రభావం ఈ రాశిలో ఎక్కువగా ఉంటుంది. అయితే చంద్రగ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్ట ఫలితాలు ఇస్తే మరికొన్ని రాశుల వారికి హెచ్చరికలను కూడా ఇస్తుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Zodiac Signs వృషభ రాశి
చంద్రగ్రహణం ప్రభావం వలన వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసిన అందులో విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరు నక్క తోక తోక్కినట్లే. అలాగే మంచి లాభాలను కూడా అందుకుంటారు.
Zodiac Signs మిధున రాశి
చంద్రగ్రహ ప్రభావం వలన మిధున రాశి జాతకులకు అదృష్టం పట్టబోతుంది. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మిధున రాశి వారికి మంచి పురోగతి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరిని మోసం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ సమయంలో వీరు మంచి లాభాలను పొందుతారు.
సింహరాశి.
చంద్రగ్రహణ ప్రభావం వలన సింహ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా అందులో ఆటంకాలు లేకుండా విజయాలను అందుకుంటారు. అలాగే ఈ సమయంలో వీరు ఆర్థికంగా బలపడతారు. అయితే సింహ రాశి జాతకులు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
తులారాశి.
చంద్రగ్రహణ ప్రభావం వలన తులా రాశి వారికి ఈ సమయం అదృష్ట సమయం అని చెప్పుకోవచ్చు. తులారాశి జాతకులలో క్రీడ రంగానికి చెందినవారు బాగా రాణిస్తారు. అలాగే పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అలాగే తులా రాశి వారు ఈ సమయంలో మంచి ఫలితాలను అందుకుంటారు.