Daughter : కొడుకుగా మారిన కూతురు… కన్నతండ్రి అంత్యక్రియలు చేస్తున్న ఓ ఆడపిల్ల కన్నీటి కథ…!
Daughter : సహజంగా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వారికి కన్న కొడుకులు తలకోరివి పెట్టి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. అయితే కొంతమంది తల్లిదండ్రులకి కొడుకులు లేకపోయినా అన్నదమ్ములు కొడుకులు తలకొరివి పెడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం అయితే చాలా చోట్ల తల్లిదండ్రులకు కొడుకును లేనివారు కూతురులే కొడుకులై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటివి మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. తండ్రి చనిపోయాడు చనిపోయిన ఆ తండ్రికి కొడుకుల్లేరు మరి అంత్యక్రియలు ఎవరు చేయాలి. ఆడవారు […]
ప్రధానాంశాలు:
Daughter : కొడుకుగా మారిన కూతురు... కన్నతండ్రి అంత్యక్రియలు చేస్తున్న ఓ ఆడపిల్ల కన్నీటి కథ...!
Daughter : సహజంగా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వారికి కన్న కొడుకులు తలకోరివి పెట్టి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. అయితే కొంతమంది తల్లిదండ్రులకి కొడుకులు లేకపోయినా అన్నదమ్ములు కొడుకులు తలకొరివి పెడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం అయితే చాలా చోట్ల తల్లిదండ్రులకు కొడుకును లేనివారు కూతురులే కొడుకులై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటివి మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది.
తండ్రి చనిపోయాడు చనిపోయిన ఆ తండ్రికి కొడుకుల్లేరు మరి అంత్యక్రియలు ఎవరు చేయాలి. ఆడవారు అంతకులను చేయకూడదు అన్నది ఆచారం. కొడుకు లేకపోతే కొడుకు వరస అయ్యేవారు లేదంటే బావమర్దో ఆ ప్రక్రియలో పాల్గొంటారు. అయితే శ్రీకాకుళం జిల్లా రాజంలో చనిపోయిన ఓ తండ్రి అంత్యక్రియలు చేసేందుకు కొడుకులు లేకపోవడంతో ఆయన కన్నబిడ్డ మీనా ముందుకు వచ్చింది. ఆచారం ప్రకారం ఆడబిడ్డ అంత్యక్రియలు చేయకూడదు. అంటూ ఇరుగుపొరుగును కొందరు పెద్ద పెదవిరిచిన మరేం పర్వాలేదు.
ఇంతకంటే తిరిగించుకునేదేం లేదు. అంటూ ఆ బంగారు తల్లి ముందుకు కదిలింది. నేనే కొడుకుని అంత్యక్రియలు నిర్వహిస్తాను అని ఆ ఆడబిడ్డ కన్నీటితో కార్యక్రమాలను నిర్వహించింది. కొడుకును లేకపోతే హిందూ సంప్రదాయం ప్రకారం అన్న కొడుకులు తమ్ముడు బిడ్డలు అంతిక్రులు నిర్వహిస్తారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో కొడుకులని ఓ తండ్రికి కూతురే కొడుకు అయ్యి అంత్యక్రియలు నిర్వహించింది. ఆమెను చూసి కొందరు ఎన్నో మాటలు అంటున్న కానీ ఇంకొందరు కంటే కూతుర్నే కనాలి అనిపించింది. ఆ తండ్రి ఎంతో అదృష్టవంతుడు అని అనుకోవాలి. కొడుకులు లేకపోయినా కూతురి కొడుకులా మారి తన అంత్యక్రియలు కన్నీటితో నిర్వహించింది. ఇలాంటి ఆడబిడ్డలు ఉన్నందుకు మనం సంతోషించాలి.