Google pay : గూగుల్ పే యూజర్లకు బంపర్ ఆఫర్ .. ఇలా చేస్తే మీ అకౌంట్ లోకి 25 వేలు వస్తాయి ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Google pay : గూగుల్ పే యూజర్లకు బంపర్ ఆఫర్ .. ఇలా చేస్తే మీ అకౌంట్ లోకి 25 వేలు వస్తాయి ..!

Google pay : ప్రస్తుతం చాలామంది మనీ ట్రాన్స్ఫర్స్ కోసం గూగుల్ పే వాడుతున్నారు. గూగుల్ పే కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్స్ ను తీసుకొస్తుంది. తాజాగా గూగుల్ పే ఇన్స్టెంట్ లోన్స్ ఆఫర్ చేస్తుంది. గూగుల్ పే వివిధ లెండింగ్ ప్లాట్ఫామ్స్ తో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే రుణాలు ఆఫర్ చేస్తుంది. ఈ లోన్ పొందాలనుకునే వారు ముందుగా గూగుల్ పే యాప్ లోకి వెళ్ళాలి. వెళ్ళాక బిజినెసెస్ అని ఉంటుంది. […]

 Authored By aruna | The Telugu News | Updated on :12 June 2023,11:00 am

Google pay : ప్రస్తుతం చాలామంది మనీ ట్రాన్స్ఫర్స్ కోసం గూగుల్ పే వాడుతున్నారు. గూగుల్ పే కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్స్ ను తీసుకొస్తుంది. తాజాగా గూగుల్ పే ఇన్స్టెంట్ లోన్స్ ఆఫర్ చేస్తుంది. గూగుల్ పే వివిధ లెండింగ్ ప్లాట్ఫామ్స్ తో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే రుణాలు ఆఫర్ చేస్తుంది. ఈ లోన్ పొందాలనుకునే వారు ముందుగా గూగుల్ పే యాప్ లోకి వెళ్ళాలి. వెళ్ళాక బిజినెసెస్ అని ఉంటుంది. డ్రాప్ డైన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇన్ స్టా మనీ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.

కేవలం రెండు నిమిల్లోనే 25 వేల వరకు అప్రూవల్ పొందవచ్చు. ఫాస్టెస్ట్ కాష్ డిస్బ బర్ససబుల్ ఫుల్ డిజిటల్ ప్రాసెసర్ కనీస డాక్యుమెంట్స్ సాయంతో లోన్ పొందవచ్చు అని తెలిపింది. ఇన్ స్టామనీ అనేది లెన్ డన్ క్లబ్ కు చెందినది. ఆర్బిఐ రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సి పీ2పీ ప్లాట్ఫామ్ ఇన్ ఫొఫిన్ సొల్యూషన్స్ కంపెనీ కి చెందిన ఈ లోన్ ప్రొడక్ట్. దీనివలన ఎటువంటి ఇబ్బంది ఉండదు. గూగుల్ అకౌంట్ లేదా ఫేస్బుక్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు తర్వాత అవసరమైన వివరాలు అందించాలి. లోన్ అర్హత ఉందా లేదా అనే విషయం తెలుస్తోంది తర్వాత కేవైసీ పూర్తి చేయాలి.

Google pay offers free loans

Google pay offers free loans

పాన్ కార్డ్ బ్యాక్ స్టేట్మెంట్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. లోన్ అర్హత కలిగిన వారికి రెండు గంటల్లో బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వస్తాయి. కేవలం ఈ కంపెనీ మాత్రమే కాకుండా గూగుల్ పే ఇతర సంస్థలతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. క్యాషే, ఫైబ్ లోన్స్, ప్రిపేర్ లోన్, మనీ వ్యూ వంటి పలు లేండింగ్ ప్లాట్ఫామ్స్ తో పాట్నర్ షిప్ కుదుర్చుకుంది. వీటి ద్వారా కూడా లోన్ అప్లై చేసుకోవచ్చు. అయితే ఇలా ఆన్లైన్లో లోన్ తీసుకునేవారు వడ్డీ రేట్ లు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి దీనివలన ఎక్కువ ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అయితే తక్కువ వడ్డీ రేటు తో రుణాలు పొందే అవకాశం ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది