M Parameshwar Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం మందుముల పరమేశ్వర్ రెడ్డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

M Parameshwar Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం మందుముల పరమేశ్వర్ రెడ్డి

 Authored By ramu | The Telugu News | Updated on :24 January 2025,11:17 am

ప్రధానాంశాలు:

  •  M Parameshwar Reddy శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన ఎంపీఆర్

M Parameshwar Reddy : దావోస్ davos  పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న CM Revanth reddy  సీఎం రేవంత్ రెడ్డికి శంషాబాద్ ఎయిర్ పోర్టులో shamshabad airport ఘన స్వాగతం లభించింది. uppal congress incharge ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, mandumula parameshwar reddy తన అనుచరులతో తరలివెళ్లి శంషాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డికి CM Revanth reddy  స్వాగతం పలికారు.

M Parameshwar Reddy సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం మందుముల పరమేశ్వర్ రెడ్డి

M Parameshwar Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం మందుముల పరమేశ్వర్ రెడ్డి

M Parameshwar Reddy శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన ఎంపీఆర్

రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో రూ. 1,78,950 కోట్ల పెట్టుబడులు సాధించారని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి M Parameshwar Reddy  తెలిపారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి విదేశీ నిధులను రాబట్టడంలో విజయవంతమయ్యారన్నారు.

M Parameshwar Reddy సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం మందుముల పరమేశ్వర్ రెడ్డి

M Parameshwar Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం మందుముల పరమేశ్వర్ రెడ్డి

దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నట్టుగా చెప్పారు.  Davos tour దావోస్ పర్యటనతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా 49,500 ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది