Hansika Motwani : అందాలు ఆర‌బోస్తున్న ముద్దుగుమ్మ హ‌న్సిక మోత్వాని.. ఫిదా అవుతున్న నెటిజ‌న్లు

Authored By mallesh | The Telugu News | Published on: May 4, 2022, 12:30 pm

Hansika Motwani : ప‌ద‌హారేళ్ల‌కే సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి హిట్ అందుకుంది హ‌న్సిక మోత్వాని. పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో అల్లు అర్జున్ హీరోగా న‌టించిన దేశ‌ముదురు సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. సౌత్ లో దాదాపు 50కి పైగా సినిమాల్లో న‌టించిన ఈ బొద్దుగుమ్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో సిద్దార్థ హీరోగా న‌టించిన ఓమై ఫ్రెండ్, నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ న‌టించిన జ‌యీభ‌వ‌,తెలుగు,తమిళ భాషల్లో పలువురు అగ్ర హీరోల సరసన నటించింది. చైల్డ్ ఆర్టిస్టుగా తమిళ ఇండస్ట్రీలో నటిస్తూ, ఆ త‌ర్వాత ఆహీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది.

తమిళనాట జూనియర్ ఖుష్భు గా పేరుతెచ్చుకున్న ఈ అమ్మడుకి ఏకంగా గుడి కూడా కట్టేసారు. అలాగే 20మంది పిల్లలకు పైగా దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూస్తూ మాన‌వ‌త్వాన్ని చాటుకుంది. తెలుగులో ప్రస్తుతం ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’ అనే సినిమా చేస్తున్న హన్సిక..నాలుగు తమిళ‌ చిత్రాల్లోనూ హీరోయిన్ గా న‌టిస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ పక్కన కంత్రీలో ఆడిపాడింది. అలాగే రామ్‌తో మస్కా చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. నితిన్‌తో సీతారాముల కల్యాణంలో నటించింది. మాప్పిళ్త్లె సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది.

hansika motwani latest Video Viral

hansika motwani latest Video Viral

విజయ్ సరసన నటించిన వెలాయుధం సినిమాతో విజయాన్ని అందుకుంది. తెలుగులో కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ, సమ్‌థింగ్.. సమ్‌థింగ్.. వంటి సినిమాలతో అల‌రించింది. హిందీలో కూడా ఆప్ కా సరూర్ సినిమాతో ఈ అమ్మడి లక్‌ని పరీక్షించుకుంది.ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు దిగిన ఫొటోలు కుర్రాళ్ల‌కు నిద్ర‌ప‌ట్ట‌కుండా చేస్తున్నాయి. బ్లూ కలర్ టూ పీస్ బికినీలో దిగిన ఫొటోలు, వీడియోలు షేర్ చేయ‌గా వైర‌ల్ అవుతున్నాయి. సోష‌ల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉంటూ అందం అభినయంతో ఆక‌ట్టుకుంటోంది.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp