Viral Video : సాధారణంగా సిక్స్ ప్యాక్ ఎవరు ట్రై చేస్తారు. మనుషులు ట్రై చేస్తారు కదా. అది కూడా యువకులు, ఫిట్ గా ఉండాలని అనుకునేవాళ్లు. కానీ.. ఈ పిల్లి చూడండి.. దీని సిక్స్ ప్యాక్ కోసం పడే తంటాలు చూడండి మామూలుగా లేవు.జంతువులు కూడా సిక్స్ ప్యాక్ కోసం ఆరాటపడతాయా అని అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే.
నిజానికి.. సిక్స్ ప్యాక్ రావాలంటే ఖచ్చితంగా జిమ్ లో కసరత్తులు చేయాల్సిందే.జిమ్ కు వెళ్లిన ఓ పిల్లి సిక్స్ ప్యాక్ కోసం తెగ ట్రై చేసింది. మామూలుగా కాదు. దాని ఎక్సర్ సైజ్ చూస్తే మీరు నవ్వుకుంటారు.

Viral Video : ఇంతకీ పిల్లికి సిక్స్ ప్యాక్ వచ్చిందా? లేదా?
అంతలా ట్రై చేసింది పిల్లి. పిల్లి చేష్టలను చూసి జిమ్ లో ఉన్న వాళ్లు తెగ నవ్వుకున్నారు. పిల్లి జిమ్ చేస్తుండగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
6 pack here I come…😂😏😤😼 pic.twitter.com/1PkhVDn12u
— Laughs 4 All 🤟 (@Laughs_4_All) December 19, 2021