Viral Video : ఇది మామూలు కుక్క కాదు.. మ్యూజిక్ ఎలా ప్లే చేస్తుందో చూస్తే నోరెళ్లబెడతారు
Viral Video : మ్యూజిక్ అనేది ఒక ఆర్ట్. అది అందరికీ చేతకాదు. మ్యూజిక్ వినడం ఒక ఆనందం.. దాన్ని డెవలప్ చేయడం మాత్రం చాలా కష్టం. ఒక్క ట్యూన్ ను క్రియేట్ చేయాలంటే.. మ్యుజిషియన్ కిందా మీదా పడతాడు. సినిమాల్లో మ్యూజిక్ ఇవ్వడం.. పాటలకు ట్యూన్స్ చేయడం.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇదంతా మ్యుజిషియన్ల పనే. కానీ.. అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు.కానీ..
ఓ కుక్క మాత్రం.. పెద్ద పెద్ద మ్యుజిషిన్లు.. ఉద్దండులే కొట్టలేని మ్యూజిక్ ను కొట్టి వారెవ్వా అనిపించుకుంటోంది. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. అసలు కుక్కలకు మ్యూజిక్ తో సంబంధం ఏంటి.. వాటికి మ్యూజిక్ ఏం తెలుసు. అవి అసలు మ్యూజిక్ కూడా వినవు కదా అని అనుకుంటున్నారు కదా. కానీ.. అది తప్పు అని నిరూపించింది ఈ శునకం.బెస్ట్ మ్యుజిషియన్ అవార్డు ఇవ్వాలంటే ఈ కుక్కకే ఇవ్వాలి.

dog playing music video viral
Viral Video : మ్యూజిక్ ను అదరగొట్టేసింది
అంత బాగా మ్యూజిక్ ను ప్లే చేసింది. మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్స్ ముందు కూర్చొని.. అద్భుతంగా మ్యూజిక్ వాయించింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నెటిజన్లు ఆ వీడియో చూసి నోరెళ్లబెడుతున్నారు. వామ్మో.. ఈ కుక్క మామూల్ది కాదు.. భలేగా మ్యూజిక్ ను ప్లే చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Best musician ever.. ???? pic.twitter.com/PLdFruB5WE
— Buitengebieden (@buitengebieden_) February 13, 2022