Charminar : చార్మినార్ కట్టడం ఎలా జరిగిందో చూడండి.. వీడియో చూస్తే అవాక్కవుతారు..!
ప్రధానాంశాలు:
Charminar : చార్మినార్ కట్టడం ఎలా జరిగిందో చూడండి.. వీడియో చూస్తే అవాక్కవుతారు..!
Charminar : 1591లో భారతదేశంలోని హైదరాబాద్‌లో చార్మినార్ లేదా నాలుగు మినార్లు నిర్మించబడ్డాయి. హైదరాబాద్ల లోని చార్మినార్ కేవలం స్మారక చిహ్నమని చాలామంది అనుకుంటారు, కానీ అది ముస్లింలు ప్రార్థనలు చేసే స్థలం.దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నవాబుల చారిత్రక సౌధాల్లో ఒకటైన ఛార్మినార్ నిర్మాణం వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి.

Charminar : చార్మినార్ కట్టడం ఎలా జరిగిందో చూడండి.. వీడియో చూస్తే అవాక్కవుతారు..!
Charminar అద్భుతం..
ఛార్మినార్ అంటే నాలుగు స్తంభాలు కలిగినది అని అర్ధం. స్మారక చిహ్నంగా నిర్మించిన ఈ కట్టడం ప్రస్తుతం హైదరాబాద్ నగరంకు ప్రపంచ ప్రఖ్యాత చిహ్నంగా పేరుగాంచింది. నేడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిర్మించే ప్లాట్లు శతాబ్ధం పాటు నిలుస్తాయని చెబితేనే ఎంతో ఆశ్చర్యపోతుంటాం. అటువంటిది నాలుగు శతాబ్ధాల నుంచి ఈ నిర్మాణం చెక్కుచెదరకుండా నిలిచిందంటే అప్పటి నైపుణ్యం, సాంకేతికత ఎంత బలంగా ఉందో మీరు అర్ధం చేసుకోవచ్చు.
అయితే దానిని ఎలా కట్టారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. మనం ఆ నాటి కట్టడం ఎలా జరిగిందో చూడలేకపోయాం కాబట్టి, చాలా సినిమాల విఎఫ్ఎక్స్ కన్నా రియలిస్టిక్ గా, చాలా మంది దర్శకుల ఊహల కన్నా ఓ వీడియోని అద్భతంగా చేసారు. ఇందులో కూలీలు ఎంత కష్టపడి దానిని నిర్మిస్తున్నారనేది చూపించారు. రాజుగారు వచ్చి పనులు ఎలా జరుగుతున్నాయో చూడడం అద్భుతంగా ఉంది. మీరూ ఒక లుక్కేయండి.
చాలా సినిమాల విఎఫ్ఎక్స్ కన్నా రియలిస్టిక్ గా
..
చాలా మంది దర్శకుల ఊహల కన్నా అద్భతంగా చేసారుఈ ఇన్ స్టా విడియోని…మీరూ ఒక లుక్కేయండి pic.twitter.com/2YqyQIcIH8
— devipriya (@sairaaj44) March 6, 2025