Viral Video : పెళ్లిపీటల మీద వరుడిని కత్తితో పొడిచిన పెళ్లికూతురు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : పెళ్లిపీటల మీద వరుడిని కత్తితో పొడిచిన పెళ్లికూతురు..

Viral Video : చాలా మంది ఈ మధ్యకాలంలో వైరల్ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. వీరు తీసే ప్రాంక్ వీడియోస్ వలన కొందరు సఫర్ అవుతున్నారు.ప్రాంక్ వీడియోస్ అనేవి ఇతరుల పర్మిషన్ లేకుండా షూట్ చేస్తారు.సడన్‌గా భయపెట్టే విధంగా కొందరి చర్యలుంటాయి. మరికొందరు ఏదో చంపేందుకు మీదకు వస్తారు. కొందరు కర్రలతో దాడి చేసేందుకు వస్తుంటారు. దీని వలన కొందరు అనుకోకుండా షాక్‌కు గురవుతుంటారు. ఒక్కోసారి ఇది హార్ట్ స్ట్రోక్‌కు దారితీసే […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 August 2022,8:00 am

Viral Video : చాలా మంది ఈ మధ్యకాలంలో వైరల్ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. వీరు తీసే ప్రాంక్ వీడియోస్ వలన కొందరు సఫర్ అవుతున్నారు.ప్రాంక్ వీడియోస్ అనేవి ఇతరుల పర్మిషన్ లేకుండా షూట్ చేస్తారు.సడన్‌గా భయపెట్టే విధంగా కొందరి చర్యలుంటాయి. మరికొందరు ఏదో చంపేందుకు మీదకు వస్తారు. కొందరు కర్రలతో దాడి చేసేందుకు వస్తుంటారు. దీని వలన కొందరు అనుకోకుండా షాక్‌కు గురవుతుంటారు. ఒక్కోసారి ఇది హార్ట్ స్ట్రోక్‌కు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Viral Video : ఒక్క క్షణంలో అప్రమత్తం

తాజాగా ఓ పెళ్లిమండపంలో పెళ్లి షూటింగ్ జరుగుతుంటుంది. అయ్యగారు మంత్రాల అనంతరం తాళి కట్టాలని వరుడికి సూచిస్తాడు.అతను లేచి వధువుకు తాళి కడుతుండగా అప్పటికే చేతిలో కత్తి పట్టుకుని ఎదురుచూస్తున్న అమ్మాయి అబ్బాయిని పొడిచేందుకు ప్రయత్నిస్తుంది. వెంటనే అప్రమత్తమైన వరుడు తప్పించుకుంటాడు.నిజానికి అదంతా షూటింగ్ సీన్. అక్కడ జరిగే సీన్ గురించి అమ్మాయికి, అబ్బాయితో పాటు అందరికీ ఐడియా ఉంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా మేరకు వైరల్ అవుతున్నాయి. వీటిని ఎందుకు తీస్తున్నారనంటే ఎవరైనా తమలోనే టాలెంట్ బయటపెట్టేందుకు అని కొందరు చెబుతుంటారు. మరికొందరు సమాజంలో ఫేమస్ అవ్వడానికి అని అంటున్నారు.

Viral Video The bride who stabbed the groom on the wedding table

Viral Video The bride who stabbed the groom on the wedding table..

ఇంకొందరు మాత్రం మెయిన్ గా డబ్బుల కోసం నటిస్తుంటారు. ఇలాంటి ప్రాంక్ వీడియోలు తీసి యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పోస్టు చేయడం వలన వ్యూస్, లైకులు, షేర్ల ఆధారంగా ఇన్‌కమ్ జనరేట్ అవుతుంటుంది. అందుకోసమే నేటితరం యువత కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్, ప్రాంక్ వీడియోలు తీసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని కొందరు అంటున్నారు.ఏదేమైనా ఇతరుల వ్యక్తిగత స్వేఛ్చకు భంగం కలుగనంతవరకు ఏం కాదని, లేనియెడల అది కూడా క్రైం అఫెన్స్ కిందకు వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది