Viral Video : బెల్లి డ్యాన్స్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తున్న యువతీ
Viral Video : సోషల్ మీడియా వచ్చాక ఆడపిల్లలు మాములుగా స్టెప్పులు వేయడం లేదు. డాన్స్ చేయటమే కాకుండా అందాలు ఆరబోత జోడిస్తూ డాన్స్ చేస్తున్నారు. అందమైన చూపులతో కట్టిపడేస్తున్నారు. అందం అభినయంతో ఆకట్టుకుంటున్నారు. ఏ సాంగ్ ట్రెండింగ్ లో ఉన్నా ఆ సాంగ్ అంతు చూడకుండా ఉండలేరు. వాస్తవానికి కొంచెం కొత్తగా ఏది ట్రై చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం ఖాయం. ఎప్పుడో ఎక్కడో చేసిన వీడియోలు కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతుంటాయి.
ఇన్ స్టా లో అమ్మాయిలు ఎంతో మంది తమ డ్యాన్స్ లతో పాపులారిటీ సందపాదించుకుంటున్నారు. కేవల డ్యాన్స్ లు మాత్రమే కాదు అందాలతో.. మంచి క్యాస్టూమ్ తో ఊరిస్తున్నారు.కాగా బెల్లీ డ్యాన్స్ అరబ్ దేశాల్లో ఫేమస్. ఇటీవల బాలీవుడ్ లో పలు హీరోయిన్లు బెల్లీ డ్యాన్సులతో ఫేమస్ అయ్యారు. స్టార్ హీరోయిన్ నోరా ఫతేహి.. కుసు కుసు అనే పాటకు బెల్లీ డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటోంది. ఇప్పుడా పాటకు సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు అలాంటి స్టెప్పులతోనే అరిస్తున్నారు. అయితే ఓ అమ్మాయి ఓ వీడియోలో నడుము అందాలను చూపిస్తూ బెల్లి డ్యాన్స్ తో ఊపేసింది.
మ్యూజిక్ కు తగ్గట్టుగా నడుము ఒంపులను ఊరిస్తూ షేక్ చేసింది. బర్సోరే మెఘా.. మెఘా.. బర్సోరే మెఘా బర్సో… సాంగ్ లో డ్యాన్స్ ఇరగదీసింది. ఇప్పటికే ఈ వీడియోకు యూట్యూబ్ కోట్లల్లో వ్యూస్ వచ్చాయి. లైకులు కొడుతూ.. కామెంట్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు నెటిజన్స్. బెల్లి డ్యాన్స్ అద్బుతమంటూ కాంప్లిమెట్స్ ఇస్తున్నారు. లేటెందుకు మీరు కూడా ఆ నడుము అందాలను ఓ లుక్కేయండి…