Vizag Nakshatra : భ‌ర్త బాగోతాలు బ‌య‌ట‌పెట్టిన మిస్ వైజాగ్.. రోజుకొక వ‌ర్జి* అమ్మాయి కావాల‌ట‌.! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Vizag Nakshatra : భ‌ర్త బాగోతాలు బ‌య‌ట‌పెట్టిన మిస్ వైజాగ్.. రోజుకొక వ‌ర్జి* అమ్మాయి కావాల‌ట‌.!

Vizag Nakshatra : వివాహేత‌ర సంబంధాలు పెట్టుకొని చాలా మంది త‌మ జీవితాల‌ని రోజుకీడ్చుకుంటుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. త‌ల్లిదండ్రుల‌ని వ‌దిలేసి భ‌ర్త‌తో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాల‌ని వ‌చ్చిన యువ‌తిని ముప్పు తిప్పలు పెట్టి వారి జీవితం నాశనం చేయ‌డం మనం చూస్తూనే ఉన్నాం. కొద్దిపాటి సుఖాల కోసం దారుణాలు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. తాజాగా మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళనకు దిగిన ఘటన విశాఖలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :31 May 2024,6:30 pm

ప్రధానాంశాలు:

  •  Vizag Nakshatra : భ‌ర్త బాగోతాలు బ‌య‌ట‌పెట్టిన మిస్ వైజాగ్.. రోజుకొక వ‌ర్జి* అమ్మాయి కావాల‌ట‌.!

Vizag Nakshatra : వివాహేత‌ర సంబంధాలు పెట్టుకొని చాలా మంది త‌మ జీవితాల‌ని రోజుకీడ్చుకుంటుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. త‌ల్లిదండ్రుల‌ని వ‌దిలేసి భ‌ర్త‌తో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాల‌ని వ‌చ్చిన యువ‌తిని ముప్పు తిప్పలు పెట్టి వారి జీవితం నాశనం చేయ‌డం మనం చూస్తూనే ఉన్నాం. కొద్దిపాటి సుఖాల కోసం దారుణాలు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. తాజాగా మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళనకు దిగిన ఘటన విశాఖలో కలకలం రేపింది. గతంలో మిస్‌ వైజాగ్‌ టైటిల్‌ గెలుచుకున్న నక్షత్ర 2017లో తేజ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో తేజ మరో మహిళతో వేరు కాపురం పెట్టారని నక్షత్ర ఆరోపిస్తోంది.

Vizag Nakshatra భ‌ర్తపై ఫైర్..

స్థానికంగా ఉండే తేజ, మిస్ వైజాగ్ నక్షత్రలు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2017 లో పెళ్లి జరిగింది. కొంత కాలం వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే.. తేజ పబ్జికి బానిసై ప్రతిరోజు తాగడం, అమ్మాయిలతో తిరగటం వంటి వాటికి అడిక్ట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో కొంత కాలంలో భర్య, భర్తల మధ్య విపరీతంగా గొడవలు జరుగున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరు కూడా సపరేట్ గా ఉంటున్నారు. అయితే ఆఫీసులో మరో యువతితో తన భర్త తేజ ఉన్నాడని విషయం తెలుసుకున్న నక్షత్ర అక్కడికి చేరుకుంది. వెంటనే అతడిని నిలదీసింది. ఈ క్రమంలో తేజపై చేయిచేసుకుంది. దీంతో తేజ.. తన భార్యను అక్కడికి నుంచి వెళ్లిపోవాల్సిందిగా గెంటేశాడు.

Vizag Nakshatra భ‌ర్త బాగోతాలు బ‌య‌ట‌పెట్టిన మిస్ వైజాగ్ రోజుకొక వ‌ర్జి అమ్మాయి కావాల‌ట‌

Vizag Nakshatra : భ‌ర్త బాగోతాలు బ‌య‌ట‌పెట్టిన మిస్ వైజాగ్.. రోజుకొక వ‌ర్జి* అమ్మాయి కావాల‌ట‌.!

స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని నక్షత్రను అక్కడి నుంచి పంపించి వేశారు. ఇదిలా ఉండగా నక్షత్ర తనపై తప్పుడు కేసులు పెట్టిందని తేజ ఆరోపిస్తున్నారు. నేను గతంలో మిస్ వైజాగ్ టైటిల్ విజేతగా గెలిచాను. 2017లో తేజ అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. కొంతకాలం వరకు కాపురం సజావుగా సాగింది. ఒక పాప కూడా పుట్టింది. ఇంతలో భర్త తేజ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇతర స్త్రీలతో పరిచయం పెంచుకున్నాడు. తరువాత ధర్మజ్ఞ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడనే సమాచారం నాకు అందింది. మా ఇద్దరికి ఇంకా విడాకులు కాలేదు. కోర్టులో కేసు ఉండగా మరో స్త్రీని ఎలా వివాహం చేసుకుంటారు. తేజ చేస్తున్నది తప్పు. అందుకే నా భర్త ఆ మహిళతో కలిసి దస్పల్లా హిల్స్​లో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు వచ్చాను. నన్ను ఇంతలా మోసం చేసిన తేజపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి అంటూ న‌క్ష‌త్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది