టిటిడిపై కేంద్రం ప్రశంసల జళ్లు…
తిరుమల : జిఎస్టీ ప్రవేశపెట్టి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిఎస్టి సరైన సమయానికి చెల్లిస్తున్న వారికి సన్మానం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే టిటిడికి కేంద్రం నుంచి ప్రశంసా పత్రం లభించింది.

Center praises TTD
దేశంలో 11 రాష్ట్రాల్లో టిటిడి జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకుంది. 2 రాష్ట్రాల్లో టిటిడి జరిపిన లావాదేవీలకు గానూ ఈ ప్రశంసా పత్రం అందిచారు. ఈ నాలుగేళ్లలో 1.3 కోట్ల సంస్థలు జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకోగా 54,439 సంస్థలు సరైన సమయానికి కచ్చితంగా చెల్లిస్తున్నాయని కేంద్రం తెలిపింది.
Advertisement
WhatsApp Group
Join Now