Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :2 August 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా... వాటిని ఏం చేయాలో తెలుసా...?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి. కొందరు బిచ్చగాళ్లకు దానం చేస్తే, మరి కొందరు గుడిలో విరాళంగా వేస్తుంటారు. ఇలా రోడ్డుపై దొరికిన డబ్బుని ఏం చేయాలో బృందావనంలోని ప్రసిద్ధ సాధువు హేమనాంత్ జీ మహారాజ్ రోడ్డుపై డబ్బు కనిపిస్తే ఇలా చేయాలని చెప్పారు. రోడ్డుమీద దొరికిన డబ్బును మన దగ్గర మన దగ్గరే ఉంచుకుంటే ఏం జరుగుతుంది అని ఒక భక్తుడు ప్రశ్న వేశాడు. సమాధానంగా ప్రేమనాథ జీ మహారాజు ఇలా వివరించాడు.. రోడ్డుపై వెళుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు చిల్లర నాణ్యాలు, కరెన్సీ నోట్లు దొరుకుతూ ఉంటాయి. దొరికిన డబ్బు శుభ సూచకంగా కొందరు భావిస్తారు. మరి కొందరు నష్టానికి సంకేతం గా కూడా భావిస్తుంటారు. కొందరైతే ఆ ధనము అవసరం కొరకు తమ సొంత ఖర్చులకు వాడుతారు. ఈ డబ్బుని ఏం చేయాలో వివరంగా హేమనాథ్ జి మహారాజు తెలియజేశాడు.

Money మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా వాటిని ఏం చేయాలో తెలుసా

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money  రోడ్డు మీద దొరికిన డబ్బుని ఏం చేయాలి

రోడ్డు మీద దొరికిన డబ్బు మీ దగ్గరే ఉంచుకొని ప్రేమనాథ్ జీ మహారాజ్ వెల్లడించారు. ఎందుకంటే డబ్బు వేరొకరిది. దానిని తీసుకోవడం ఖర్చు చేసుకోవడం సరైనది కాదని అన్నారు. రోడ్డుమీద డబ్బు దొరకడం శుభసూచకంగా భావిస్తారని దానిని తీసుకొని తన దగ్గర ఉంచుకోకూడదని మహారాజు చెప్పారు. ఇలా చేస్తే ఒకరు డబ్బును దొంగలించినట్లే అవుతుందని కూడా ఆయన అన్నారు.
రోడ్డుపై డబ్బు దొరికితే దాన్ని తీసుకొని మీ దగ్గర ఉంచుకుంటే లేదా మీ అవసరాలు ఖర్చు చేస్తే అది పాపం చేసినట్లే అవుతుంది కాబట్టి దారిలో దొరికిన డబ్బును తీసుకొని మీ సొంత ఖర్చులకు వాడకుండా దానిని మతపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించాలి లేదా ఆలయానికి దానం చేయండి ప్రేమ నాథ్ జి మహారాజు వెల్లడించారు అంతేకాదు రోడ్డుమీద దొరికిన డబ్బుతో ఆవులకు సేవ చేసినా కూడా మీకు పుణ్యం లభిస్తుందని చెప్పారు.

రోడ్డుమీద దొరికిన డబ్బులు ఆవు లేదా మరి ఇతర సేవ చేయడానికి అయినా ఉపయోగిస్తే మీకు మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు అంతేకాదు డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి అలా ఒకరు పోగొట్టుకున్న డబ్బు దొరికిన వ్యక్తి కూడా అంటున్నారు ప్రేమనాజీ మహారాజ్. ఏ వ్యక్తి అయితే డబ్బును పోగొట్టుకున్నాడో, ఆ వ్యక్తి బాధ మనకి ఆనందాన్ని కలిగిస్తే అది మంచిది కాదు. బాధ మనకి అది ఆనందాన్ని ఇచ్చే డబ్బు మనకి మంచిది కాదు. పోగొట్టుకొని వారు ఎంత బాధపడుతున్నారో ఆ బాధ మనకి అది శాపంలా తగులుతుంది. పరాయి సొమ్ము పాము లాంటిది. రోడ్డుపై దొరికిన డబ్బు ఎవరిదో తెలిస్తే వారికి ఇస్తే మీకు పుణ్యం లభిస్తుంది. ఎవరో పడేసుకుని మీకు తెలియకపోతే అది దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గుడిలో విరాళంగా, బిచ్చగానికి ఇచ్చినా మంచిదే. పేదవారికి దానం చేయండి ఇంకా మంచిది. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దగ్గర పెట్టుకోకండి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది