Gajakesari Rajayoga : గజకేసరి రాజయోగంతో ఈ రాశుల వారికి అఖండ ధన లాభం…!
ప్రధానాంశాలు:
Gajakesari Rajayoga : గజకేసరి రాజయోగంతో ఈ రాశుల వారికి అఖండ ధన లాభం...!
Gajakesari Rajayoga : జ్యోతిషా శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటే కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలుగుతాయి. అయితే కొన్ని రాశుల వారికి దీపావళి పండగకి ముందే గ్రహ మండలంలో గజకేసరి యోగం ఏర్పడబోతోంది. దీనివల్ల దీపావళి పండుగ నుండి కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు పొందబోతున్నారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మన వివరంగా తెలుసుకుందాం…
Gajakesari Rajayoga : గజకేసరి రాజయోగం
నవగ్రహాలలో బృహస్పతిని అత్యంత శుభగ్రహంగా భావిస్తారు. బృహస్పతి మరియు దేవ గురువు చంద్రుడుతో కలిసినప్పుడు గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం అక్టోబర్ 19వ తేదీన ఏర్పడబోతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Gajakesari Rajayoga మేష రాశి
గజకేసరి రాజయోగంతో మేష రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వీరు ఈ సమయంలో ఏ పని చేసిన అందులో విజయాలను సాధిస్తారు. నూతన ఆదాయ మార్గాలు తెరచ్చుకుంటాయి. మేషరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా ఎంతో బలపడతారు. ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మొత్తం మీద మేష రాశి వారికి ఈ సమయం శుభసమయం అనే చెప్పుకోవాలి.
Gajakesari Rajayoga కన్య రాశి
కన్యా రాశి వారికి గజకేసరి రాజయోగంతో ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. వృత్తి వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి. ఇక ఉద్యోగులకు ఇది సానుకూలమైన సమయం. అలాగే కన్య రాశి జాతకులు ఈ సమయంలో కొత్త వస్తువులను ఆస్తులను కొనుగోలు చేస్తారు. కన్యా రాశి వారు ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.
తులారాశి : గజకేసరి రాజయోగంతో తులారాశి వారికి అదృష్టం పట్టబోతుంది. ఈ సమయంలో అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. అలాగే తులా రాశి జాతకులకు ఈ సమయంలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ సమయంలో విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు. మొత్తం మీద తుల రాశి వారికి ఈ సమయం అదృష్ట సమయమని చెప్పుకోవచ్చు.