Sravana Masam : శ్రావణ మాసంలో ఈ పరిహారాలు పాటిస్తే అంతులేని సంపాద మీ సొంతం…!
Sravana Masam : శ్రావణమాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి మాసం. సంవత్సరంలో వచ్చే 12 నెలలలో ఒక ప్రత్యేకత ఉంది. శ్రావణమాసంలో ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి పూజలు నిర్వహిస్తారో ఆ ఇంటి వారిని లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది అని చెబుతారు. లక్ష్మీదేవికి ఎంత ఇష్టమైన శ్రావణమాసంలో కొన్ని చిన్న పరిహారాలు చేస్తే అష్టలక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అష్టలక్ష్ములు అంటే లక్ష్మీదేవి ఎనిమిది రూపాయలు. ఎనిమిది రూపాయల దేవతలు మీ ఇంటికి […]
ప్రధానాంశాలు:
Sravana Masam : శ్రావణ మాసంలో ఈ పరిహారాలు పాటిస్తే అంతులేని సంపాద మీ సొంతం...!
Sravana Masam : శ్రావణమాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి మాసం. సంవత్సరంలో వచ్చే 12 నెలలలో ఒక ప్రత్యేకత ఉంది. శ్రావణమాసంలో ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి పూజలు నిర్వహిస్తారో ఆ ఇంటి వారిని లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది అని చెబుతారు. లక్ష్మీదేవికి ఎంత ఇష్టమైన శ్రావణమాసంలో కొన్ని చిన్న పరిహారాలు చేస్తే అష్టలక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అష్టలక్ష్ములు అంటే లక్ష్మీదేవి ఎనిమిది రూపాయలు. ఎనిమిది రూపాయల దేవతలు మీ ఇంటికి వచ్చి ఆనందంగా తాండవం చేస్తారు. అలాగే ఇంట్లో స్థిరంగా ఉంటారని కూడా చెబుతారు. అష్టలక్ష్ముల అనుగ్రహం కలిగితే ధనం ధాన్యం ఆరోగ్యం విద్య సంతానం విజయం ఐశ్వర్యం సౌభాగ్యం అంటే అన్ని రకాల శుభాలు కలుగుతాయి.మరి ఎలాంటి పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
శ్రావణమాసంలో లక్ష్మీదేవిని పూజలు చేయడంతో పాటు ఆ చిన్న చిన్న పరిహారాలను కూడా చేయడం చాలా మంచిది. శ్రావణ మాసంలో అష్టలక్ష్ముల అనుగ్రహం పొందాలంటే ప్రతిరోజు స్నానం చేసే సమయంలో కొన్ని సులభమైన పరిహారాలను పాటించాలి. స్నానం చేసే నీటిలో ఉసిరిక పొడిని కలుపుకోవడం, ఒక మంచి పద్ధతి. ఒక చిటికెడు పొడిని నీటిలో కలిపి స్నానం చేయవచ్చు లేదా ఉసిరికాయ రసం రెండు చుక్కలు నీటిలో కలిపి స్నానం చేసిన మంచి ఫలితం ఉంటుంది. లేదా మీరు స్నానం చేసే నీటిలో రెండు పాల చుక్కలో లేదా కొద్దిగా పెరుగు కూడా కలుపొందవచ్చు. ఈ సాధారణ పరిహారాలను శ్రావణమాసంలో ప్రతిరోజు పాటిస్తే అష్టలక్ష్ములు మీకై వారి దివ్యమైన అనుగ్రహాన్ని కురిపిస్తారు.మీ జీవితంలో సుఖసంతోషాలు వెల్లువిరుస్తుందని చెబుతుంటారు. అలాగే మత్స్య పురాణం ప్రకారం శ్రావణమాసంలో పగటిపూట నిద్రపోకూడదు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రపోతే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుందని చెబుతారు. పగటిపూట నిద్రపోవడం వల్ల శరీరంలో సమస్త గోనం పెరుగుతుందని సోమరితనం నిర్లక్ష్యం వంటి లక్షణాలు కలిగి ఉంటారు.
ఇది మనత్మిక మరియు భౌతిక ప్రగతికి అడ్డు కలిగిస్తుంది అందుకే శ్రావణమాసంలో పగటిపుట నిద్రపోకుండా చురుగ్గా ఉండాలి. అలాగే శ్రావణమాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి చేయాలి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో జీవించవచ్చు. ముఖ్యంగా సాయంకాలం పూట పాలు పెరుగు వంటివి పదార్థాలను ఎవరికి తోడు ముఖ్యంగా సాయంకాలం పూట పాలు పెరుగు వంటివి పదార్థాలను ఎవరికి తోడుకి లేదా అప్పుగా ఇవ్వవద్దు. ఎలా చేయడం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం తగ్గిపోతుంది. ఐశ్వర్యం క్షీణిస్తుందని నమ్మకం.కాబట్టి శ్రావణమాసంలో ఈ చిన్న పరిహారాలను చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్నిి పొందవచ్చు.