Dhanraj : యాంకర్ తో ఆ పనిచేయడమే ధనరాజ్ ని రోడ్డున పడేసిందా.. వారంలోనే ఎంత ఘోరమైన డౌన్ ఫాల్ అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dhanraj : యాంకర్ తో ఆ పనిచేయడమే ధనరాజ్ ని రోడ్డున పడేసిందా.. వారంలోనే ఎంత ఘోరమైన డౌన్ ఫాల్ అంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :12 July 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Dhanraj : యాంకర్ తో ఆ పనిచేయడమే ధనరాజ్ ని రోడ్డున పడేసిందా.. వారంలోనే ఎంత ఘోరమైన డౌన్ ఫాల్ అంటే..!

Dhanraj  : స్టార్ కమెడియన్ అయ్యే క్వాలిటీస్ అన్నీ ఉన్నా కూడా ధనరాజ్ ఎందుకో వెనకపడ్డాడు. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన అతను జబర్దస్త్ లో కూడా టీం లీడర్ గా కొనసాగాడు. జబర్దస్త్ ఫస్ట్ బ్యాచ్ వేణు, ధనరాజ్, చిత్రం శ్రీను ఇలా వీళ్లతోనే మొదలైంది. ఆ తర్వా వీళ్ల ప్లేస్ లో సుధీర్ వాళ్లు వచ్చారు. ఐతే ధనరాజ్ అటు సినిమాలతో పాటు జబర్దస్త్ తో కూడా మంచి పాపులారిటీ సంపాదించాడు. అంతేకాదు సినిమాల వల్ల వచ్చిన డబ్బులతో దర్శక నిర్మాతగా కూడా చేశాడు. ధనరాజ్ నిర్మాతగా ధనలక్ష్మి తలుపు తడితే సినిమా చేశాడు. ఆ సినిమాలో యాంకర్ శ్రీముఖి లీడ్ రోల్ లో నటించింది. అందులో ధనరాజ్ కూడా నటించాడు. సినిమా రిలీజై వారం బాగానే ఆడిందట. ఐతే ఆ టైం లోనే రాజమౌళి ప్రభాస్ కాంబోలో తెరకెక్కించిన బాహుబలి 1 రావడంతో తన సినిమా తీసి పక్కన పడేశారట.

Dhanraj  వారంలో పెద్ద సినిమా వల్ల చితికిపోయిన ధనరాజ్ సినిమా..

ధనరాజ్ సినిమా బాగున్నా హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నా సరే ముందే థియేటర్ అగ్రిమెంట్ వల్ల సినిమాను తీసేశారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు సినిమాలో యాంకర్ శ్రీముఖిని కాకుండా స్టార్ హీరోయిన్ ని పెట్టి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అనుకున్నారట. ధనరాజ్ యూఎస్ లో ఉన్నప్పుడు ఇక్కడ సినిమాకు హౌస్ ఫుల్స్ పడుతున్నాయని శ్రీముఖి చెప్పిందట.

Dhanraj యాంకర్ తో ఆ పనిచేయడమే ధనరాజ్ ని రోడ్డున పడేసిందా వారంలోనే ఎంత ఘోరమైన డౌన్ ఫాల్ అంటే

Dhanraj : యాంకర్ తో ఆ పనిచేయడమే ధనరాజ్ ని రోడ్డున పడేసిందా.. వారంలోనే ఎంత ఘోరమైన డౌన్ ఫాల్ అంటే..!

ఐతే వారం లో పెద్ద సినిమా ఉండటం వల్ల తన సినిమా అన్యాయమైపోయిందని అంటున్నాడు ధనరాజ్. ఐతే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్లీ ధనరాజ్ సొంత డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు రామం రాఘవం టైటిల్ పెట్టారు. ఆ సినిమాలో సముద్రఖని నటిస్తున్నారు. తండ్రి కొడుకుల ఎమోషనల్ స్టోరీతో ఈ సినిమా వస్తుంది. వేణు బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకోగా ధన్ రాజ్ అదే తరహాలో ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ స్టోరీతో వస్తున్నాడు. ఐతే ఈసినిమా పై ఇప్పటి వరకైతే పెద్దగా బజ్ లేదు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది