Keerthy Suresh : కీర్తి సురేష్ పెళ్ళైన పది రోజులకే ప్రెగ్నన్సీ.. AI ని రాంగ్ గా వాడుతున్నారు..!
ప్రధానాంశాలు:
Keerthy Suresh : కీర్తి సురేష్ పెళ్ళైన పది రోజులకే ప్రెగ్నన్సీ.. AI ని రాంగ్ గా వాడుతున్నారు..!
Keerthy Suresh : ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ అనేది బాగా వాడితే బెటర్ కానీ దాన్ని దుర్వినియోగం చేస్తూ సెలబ్రిటీస్ ని డీగ్రేడ్ చేసేలా చేస్తున్నారు. ఇలాంటి వారిని సైబర్ క్రైం కింద పోలీసులు అరెస్ట్ చేస్తారని తెలిసినా కూడా ఇలాంటివి ఆగట్లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఈ ఫేక్ ఏ.ఐ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐతే మొన్న సమంత బేబీ బంప్ ఫోటోలు వైరల్ కాగా లేటెస్ట్ గా కీర్తి సురేష్ ప్రెగ్నన్సీ ఫోటోలు షాక్ ఇచ్చాయి.
Keerthy Suresh ప్రెగ్నన్సీ ఫోటోలు రావడం..
కీర్తి సురేష్ పెళ్లి జరిగి రెండు వారాలు కూడా అవ్వట్లేదు. ఐతే అప్పుడే ఆమె ప్రెగ్నన్సీ ఫోటోలు రావడం ఆమె ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఐతే ఇవి ఏ.ఐ ఆధారితతో చేసినవని తెలుస్తున్నాయి. ఐతే ఇలాంటి వాటి వల్ల సెలబ్రిటీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఐతే వీటిపై సైబర్ పోలీసులు ఎంత కఠినంగా ఉంటున్నా కూడా ఇలాంటి డీప్ ఫేక్ ఫోటోలు వస్తూనే ఉన్నాయి. Keerthy Suresh , Keerthi Suresh Pregnancy, Keerthy Suresh Marriage, Tollywood