Punarnavi : పున‌ర్న‌విని వ‌ర్జినా అని అడిగిన నెటిజ‌న్.. స‌మాధానం ఏంటో తెలుసా?

Advertisement

Punarnavi : బిగ్ బాస్ షోతో పాపుల‌ర్ అయి సెల‌బ్రిటీలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో పున‌ర్న‌వి కూడా ఒకరు. తెలుగులో అనేక సినిమాలు చేసినా ఈ భామ క్రేజ్ తెచ్చుకున్నది మాత్రం బిగ్ బాస్ హౌస్ లోపలే. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఉయ్యాల జంపాల అనే సినిమాలో సునీత అనే పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసిన పునర్నవి ఆ తర్వాత కూడా తెలుగులో సినిమాలు చేసింది కానీ ఆమె మాత్రం ఒక్కటి హిట్ కూడా పడలేదు. ఉయ్యాల జంపాల’ అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది పునర్నవి భూపాలం. అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించి మెప్పించిన ఆమె.. ఆ తర్వాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్టగోడ’, ‘మనసుకు నచ్చింది’, ‘ఈ సినిమా సూపర్ హిట్’, ‘ఎందుకో ఏమో’ సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఆమెకు గుర్తింపు మాత్రం దక్క లేదు.

Punarnavi : దటీజ్ పున్నూ..

మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పునర్నవి.. తన ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చి నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటుంది. అప్పట్లో ఆమె లైవ్‌లోకి వచ్చిందంటే.. చాలామంది బిగ్ బాస్ హౌస్‌లో తనకి బాగా దగ్గరైన రాహుల్ సిప్లిగంజ్ గురించి అడిగేవారు. అయితే బిగ్ బాస్ తరువాత వీళ్లిద్దరూ ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. పునర్నవి ప్ర‌స్తుతం లండన్ లో ఉన్నారు. ఆమె సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఇక నెటిజెన్స్ అంటే రకరకాల మనుషులు ఉంటారు.

Advertisement
Punarnavi straight forward answer to netizens
Punarnavi straight forward answer to netizens

సెలెబ్రిటీలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు . ఓ నెటిజన్ ఆమెను మీరు వర్జినా? అడిగారు. ఆ ప్రశ్నకు పునర్నవి మొహమాటం లేకుండా నేను ఇలాంటి ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నానని సమాధానం చెప్పారు. సదరు నెటిజన్ కి పునర్నవి చెప్పిన సమాధానం వైరల్ గా మారింది. పునర్నవి అంతగత్తె మాత్రమే కాదు.. మంచి మాటకారి అని కూడా మరోసారి నిరూపించింది. సమాధానాలు ఇవ్వడంలో తానెంత రెబల్‌గా ఉంటుందో బిగ్ బాస్‌లో ఆల్రెడీ చూపించింది. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో సైతం తన మాటకారి తనాన్ని చూపించింది పున్నూ.

Advertisement
Advertisement