Sreemukhi : పైన పటారం లోన లొటారం !.. అవినాష్ పరువుతీసేసిన శ్రీముఖి
Sreemukhi జబర్దస్త్ అవినాష్ Avinash , శ్రీముఖి Sreemukhi మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. శ్రీముఖి హెస్ట్‌గా చేసిన షోలో అవినాష్ కూడా పాల్గొన్నారు. ఇక అవినాష్ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాక శ్రీముఖి అతడికి మద్దతుగా నిలిచింది. చివరి వరకు అవినాష్‌ను గెలిపిచేందుకు కష్టపడింది. కానీ అవినాష్ చివరి వరకు ఉండలేకపోయాడు. మధ్యలోనే ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన అవినాష్‌కు శ్రీముఖి గ్రాండ్ పార్టీ ఇచ్చింది. అందరూ కలిసి బాగానే ఎంజాయ్ చేశారు.

sreemukhi funny video on avinash
అలా అవినాష్ Avinash , శ్రీముఖి Sreemukhi గ్యాంగ్‌లు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. ఇక ఆ మధ్య గోవాలో ఈ తొట్టిగ్యాంగ్ చేసిన సందడి, అక్కడ చేసిన అందాల ఆరబోతలు ఓ రేంజ్‌లో హల్చల్ చేశాయి. అరియానా, శ్రీముఖి, విష్ణుప్రియ, అవినాష్ ఇలా అందరూ కలిసి గోవాలో దుమ్ములేపేశారు. బుల్లితెరపై వీరు చేసే అల్లరి అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా బిగ్ బాస్ గ్యాంగ్, సీరియల్ గ్యాంగ్‌లను ఒకే చోటకు తీసుకొచ్చినట్టున్నారు. పరివార్ చాంపియన్ అనే ప్రోగ్రాంను నిర్వహిస్తున్నట్టు కనిపిస్తోంది.
అవినాష్ Avinash పరువుతీసేసిన శ్రీముఖి Sreemukhi

sreemukhi funny video on avinash
ఇందులో అవినాష్ తనకు కలిసి వచ్చిన రాయుడు గెటప్‌ను వేసినట్టున్నాడు. అయితే రాయుడిగా అవినాష్ Avinash ప్రాక్టీస్ చేసుకుంటున్న సమయంలో ఆయనకు తెలియకుండానే శ్రీముఖి Sreemukhi వీడియోను తీసినట్టుంది. రాయుడిగా ఉంగరాలు, మీసం, ఆ వస్త్రాధారణ అన్నీ కూడా సెట్ అయ్యాయ్ అన్నట్టుగా శ్రీముఖి Sreemukhi చూపించింది. కానీ అసలు విషయం చివర్లో చూపించింది. కింద పంచె కూడా లేకుండా.. అలా నిక్కర్ మీద కూర్చోవడంతో అసలు గుట్టు బయటపడింది. పైన పటారం లోన లొటారం అన్నట్టుగా అవినాష్ వ్యవహారం ఉంది. మొత్తానికి శ్రీముఖి Sreemukhi చేసిన పనికి అవినాష్ పరువుపోయినట్టైంది.
View this post on Instagram
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్‌లోకి వెళ్లాలనుందా.. ఇలా చేస్తే మీరు హైపర్ ఆది, సుధీర్ లు కావచ్చు…!
ఇది కూడా చదవండి ==> అన్నపూర్ణమ్మ తన కూతురు చనిపోవడానికి కారణం ఇన్నాళ్ళకి చెప్పి కనీళ్ళు పెట్టారు
ఇది కూడా చదవండి ==> హద్దులు దాటిన వర్ష అందాల ఆరబోత.. పరువుదీసిన ఇమాన్యుయేల్.. వీడియో !
ఇది కూడా చదవండి ==> రెచ్చిపోయిన రష్మీ, వర్షిణి.. బుల్లి నిక్కర్ చుపిస్తూ ఇంత తగ్గించుకొని వచ్చా వర్షిణి.. వైరల్ వీడియో