Egg Dum Biryani : ఇంతకుముందు మీరు ఎన్నడూ రుచి చూడని ఎగ్ బిర్యానీ… జన్మలో మర్చిపోరు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Egg Dum Biryani : ఇంతకుముందు మీరు ఎన్నడూ రుచి చూడని ఎగ్ బిర్యానీ… జన్మలో మర్చిపోరు..!

 Authored By jyothi | The Telugu News | Updated on :12 December 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Egg Dum Biryani : ఇంతకుముందు మీరు ఎన్నడూ రుచి చూడని ఎగ్ బిర్యానీ... జన్మలో మర్చిపోరు..!

Egg Dum Biryani : ఈరోజు ఎగ్ బిర్యానీ ని సింపుల్ వేలో ఏలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. మీరు ఎక్కడ హోటల్లో తిన్నా కూడా ఈ టెస్ట్ రాదన్నమాట.. ఇలా ట్రై చేయకపోయి ఉంటే డెఫినిట్ గా ట్రై చేయండి..  దీనికి కావలసిన పదార్థాలు: ఎగ్స్, బాస్మతి రైస్ ఓం గరం మసాలా, కారం, ధనియా పౌడర్, కొత్తిమీర, పుదీనా, ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు మొదలైనవి…  తయారీ విధానం: అరకేజీ దాకా బాస్మతి రైస్ తీసుకోవాలి.. ఒక గిన్నెలోకి వేసేసుకొని ఒకటి లేదా రెండు సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఆరు ఉడికించుకున్న గుడ్లు తీసుకుని ఇలా వాటికి గాట్లు పెట్టుకోండి. వీటిలోకి ఇప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసి ఎగ్స్ కిబాగా పట్టించండి. కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ రైస్ ని ఉడికించుకోవడం కోసం ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి రెండున్నర లీటర్ల దాకా నీళ్లు పోసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ ఇంగ్రిడియంట్స్ వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఎక్కువే వేయాలి. ఎందుకంటే వాటర్ డ్రైనేజ్ చేసినప్పుడు దాంతోపాటు వెళ్ళిపోతుంది. కాబట్టి సాల్ట్ తగినట్టుగా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ వాటర్ ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంతవరకు మరిగించాలి.ఇప్పుడు దీనిలో కిరిస్ వేసి ఒకసారి బాగా కలపండి. నెక్స్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టీ స్పూన్ల దాకా కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోండి. ఇందులో ఒక అరబద్ద నిమ్మ చెక్కను కూడా పిండుకోండి. ఇలా రైస్ ఉడికేటప్పుడు నిమ్మరసం పిండటం వల్ల బాస్మతి రైస్ అనేది తెల్లగా ముత్యాల వస్తాయన్నమాట. వెంటనే హై ఫ్లేమ్ లో ఉంచి రైస్ ని చక్కగా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికేంతవరకు కూక్ చేయండి.. తర్వాత ఈ రైస్ ని వాటర్ లేకుండా పూర్తిగా డ్రైనేజ్ చేసేసుకోండి.

ట్రైన్ అవుట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకొని పైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీ తయారు చేసుకోవడానికి వీలుగా ఉండి ఒక గిన్నెని వెడల్పుగా పెట్టుకోండి. అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని కారం పట్టించిన ఎగ్స్ ఉన్నాయి కదా ఈ ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి.. లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఎగ్స్ పైన ఒక మంచి గోల్డెన్ షేర్ లేయర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ట్రై చేసుకున్న తర్వాత ఈ గుడ్లని తీసుకొని ఒక బౌల్లోకి పెట్టుకొని పక్కన పెట్టండి. మరొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు చిన్న టమాటాలు తీసుకోండి. రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకోవచ్చు. ఇందులోని రెండు టీ స్పూన్ల దాకా ధనియాల పొడి కూడా వేసేసి ఈ స్పైసెస్ ని ఆయిల్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి. తర్వాత ఇందులో ఒక పావు కప్పు దాకా నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత ఇందులో మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న గుడ్లు వేసేసేయాలి. ఇందులోని బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాక వేసుకోండి.

పుదీనా కూడా హాఫ్ టేబుల్ స్పూన్ దాక వేయండి. నెక్స్ట్ ఒక టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మేతి కూడా వేసుకోండి.తర్వాత ఈ గుడ్లని మసాలాలో కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఒకటి లేదా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా బ్రౌన్ ఆనియన్స్ వేయండి. ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతూ ఉండాలి. తయారు చేసుకున్న గ్రేవీ లోంచి హాఫ్ పైన పక్కకు తీసేసేయండి. కొద్దిగా గ్రేవీని అడుగు మాత్రం ఉంచండి. ఇప్పుడు దీని పైన మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న రైస్ ని ఒక లేయర్ లాగా వేసేయండి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎగ్ గ్రేవీ ఏదైతే ఉందో దాన్ని ఒక లేయర్ లాగా వేసేసేయండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలిన బాస్మతి రైస్ ని కూడా మొత్తం వేసేసి ఆపైన ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకుని వేసుకోండి.లోపల ఉండే గ్రేవీ రైస్ అంతా కూడా చక్కగా దమ్ అవ్వాలి. అడుగు పట్టుకోకుండా ఉండాలి కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు వేయండి. కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ని కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అని కూడా లైట్ గా పైన పరుచుకోండి.

ఇక ఫైనల్ గా దీనిపైన దమ్ చేసుకోవడం కోసం టిష్యూ పేపర్ గనుక పెడితే కొంచెం వాటర్ ని స్ప్రెడ్ చేయండి. చక్కగా దమ్ము అవుతుంది. ఒక 15 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. చక్కగా నీటుగా ఉడికిపోయింది అంటే ఆ తర్వాత వెంటనే అలాగే ఉంచి ఒక పది నిమిషాలు వదిలేసేయండి. లోపల రైస్ ఈ గ్రేవీ అంతా కూడా బిగుసుకుంటుంది అన్నమాట.. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి చేసుకోవచ్చు. కలుపుతూ ఉంటేనే అంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది నేను చెప్పినట్టుగా చేస్తే..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది