Vankaya Recipe : ఈ వంకాయ కర్రీ ఒక్కసారి టేస్ట్ చేస్తే… వెంటనే వంకాయలు తెచ్చి చేస్తారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vankaya Recipe : ఈ వంకాయ కర్రీ ఒక్కసారి టేస్ట్ చేస్తే… వెంటనే వంకాయలు తెచ్చి చేస్తారు…!

 Authored By prabhas | The Telugu News | Updated on :18 October 2022,7:00 am

Vankaya Recipe : గుత్తి వంకాయ కూర మనం రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా.. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్ లో చేస్తూ ఉంటారు కదా నేను ఈరోజు అప్పుడప్పుడు ఇంట్లో ట్రై చేసే విధంగా చేసి చూపిస్తాను. అంటే నేను ఎప్పుడైనా గుత్తి వంకాయ చాలా రకాలుగా చేస్తూ ఉంటాను. వాటిల్లో ఈ ప్రాసెస్ లో కూడా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను. ఆ ప్రాసెస్ ని ఈ రోజు మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఒక్కసారి చూశారంటే మీరు కూడా వంకాయలు తీసుకొచ్చుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారు. నేనైతే కచ్చితంగా చెప్పగలను.. ఈ వంకాయ కర్రీ కి కావలసిన పదార్థాలు : వంకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు, అల్లం, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఆవాలు పోపు గింజలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చింతపండు రసం, కొత్తిమీర, గరం మసాలా, మొదలైనవి…

దీని తయారీ విధానం : ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా చిన్న వంకాయలు తీసుకుంటే మీకు ఇంకా తొందరగా మగ్గిపోతాయండి. తర్వాత మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోండి. వీటిని మళ్లీ సాల్ట్ వాటర్ అవసరం లేదు ఆల్రెడీ మనం పాన్ లో ఆయిల్ వేడి చేసి దానిలో వంకాయలు వేసి ఫ్రై చేసుకుంటాం కాబట్టి డైరెక్ట్ గా ఇలా కట్ చేసి ఆయిల్లో వేసేసేయండి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోండి. తర్వాత టమాట ఉల్లిపాయలు, తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వాటిని మిక్సీ జార్లో వేసుకొని దానిలో నాలుగు ఎల్లి పాయలు నాలుగు అల్లం ముక్కలు వేసి మెత్తని పేస్టుల పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక పాన్ పెట్టి దాంట్లో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి, కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం పోపు గింజలు, నాలుగు పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి.

Gutti Vankaya Recipe in Telugu

Gutti Vankaya Recipe in Telugu

ఇక ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న టమాట మిశ్రమాన్ని దాన్లో వేసి బాగా ఉడకనివ్వాలి. అది కొద్దిసేపు ఉడికిన తర్వాత దాంట్లో రెండు స్పూన్ల కారం, కొంచెం ఉప్పు కొంచెం ధనియా పౌడర్, కొంచెం చింతపండు రసం, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను కూడా దాంట్లో వేసి ఒక గ్లాసు వాటర్ ను వేసి బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఈ గ్రేవీ దగ్గరకయ్య వరకు ఉడికించుకొని దానిలో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా వంకాయ కర్రీ రెడీ. ఈ కర్రీ ఒక్కసారి టేస్ట్ చేస్తే.. వెంటనే వంకాయలు తెచ్చేసుకుని కూర చేసేసుకొని తింటారు అంతా బాగుంటుంది.పాన్ లో ఆయిల్ వేడి చేసి దానిలో వంకాయలు వేసి ఫ్రై చేసుకుంటాం కాబట్టి డైరెక్ట్ గా ఇలా కట్ చేసి ఆయిల్లో వేసేసేయండి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోండి.

తర్వాత టమాట ఉల్లిపాయలు, తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వాటిని మిక్సీ జార్లో వేసుకొని దానిలో నాలుగు ఎల్లి పాయలు నాలుగు అల్లం ముక్కలు వేసి మెత్తని పేస్టుల పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక పాన్ పెట్టి దాంట్లో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి, కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం పోపు గింజలు, నాలుగు పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇక ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న టమాట మిశ్రమాన్ని దాన్లో వేసి బాగా ఉడకనివ్వాలి. అది కొద్దిసేపు ఉడికిన తర్వాత దాంట్లో రెండు స్పూన్ల కారం, కొంచెం ఉప్పు కొంచెం ధనియా పౌడర్, కొంచెం చింతపండు రసం, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను కూడా దాంట్లో వేసి ఒక గ్లాసు వాటర్ ను వేసి బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఈ గ్రేవీ దగ్గరకయ్య వరకు ఉడికించుకొని దానిలో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా వంకాయ కర్రీ రెడీ. ఈ కర్రీ ఒక్కసారి టేస్ట్ చేస్తే.. వెంటనే వంకాయలు తెచ్చేసుకుని కూర చేసేసుకొని తింటారు అంతా బాగుంటుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది