Hair : ఒక్క వెంట్రుక ఉన్నచోట 10 వెంట్రుకలు మొలిపించే అద్భుతమైన హెయిర్ ప్యాక్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair : ఒక్క వెంట్రుక ఉన్నచోట 10 వెంట్రుకలు మొలిపించే అద్భుతమైన హెయిర్ ప్యాక్…!

Hair : సెలవు రోజుల్లో అక్కడికి ఇక్కడికి వెళ్లాలని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుంటారు. లేదా ఇంట్లో అందరూ కూర్చొని చక్కగా ఏదైనా కొత్త డిషెస్ ట్రై చేసి తింటూ ఉంటారు. కానీ మరి కొంతమంది ఇవేవీ చేయకుండా హెయిర్ ని ఎలా బాగు చేసుకోవాలి. ఇంట్లో ఉండి హెయిర్ ని ఎలా రిపేర్ చేసుకోవాలి అని సతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్నో రకాల వీడియోలు చూసి రకరకాల హెయిర్ రెమెడీస్ కూడా అప్లై చేసే ఉంటారు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :12 October 2023,11:00 am

Hair : సెలవు రోజుల్లో అక్కడికి ఇక్కడికి వెళ్లాలని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుంటారు. లేదా ఇంట్లో అందరూ కూర్చొని చక్కగా ఏదైనా కొత్త డిషెస్ ట్రై చేసి తింటూ ఉంటారు. కానీ మరి కొంతమంది ఇవేవీ చేయకుండా హెయిర్ ని ఎలా బాగు చేసుకోవాలి. ఇంట్లో ఉండి హెయిర్ ని ఎలా రిపేర్ చేసుకోవాలి అని సతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్నో రకాల వీడియోలు చూసి రకరకాల హెయిర్ రెమెడీస్ కూడా అప్లై చేసే ఉంటారు. అయినా సరే హెయిర్ ఫాలింగ్ కొంతమందికి ఆగదు.. కారణమేంటంటే ఒక్కొక్కరు హెయిర్ తత్వం ఒక్క విధంగా ఉంటుంది. కొంతమందికి కొన్ని ఆహార పదార్థాలు, మంచి పోషణను అలాగే మంచి రిజల్ట్ ఇస్తే మరికొందరికి అవే ఆహార పదార్థాలు చెడు ప్రభావాన్ని చూపిస్తుంటాయి.

అయితే మరి అన్ని రకాల హెయిర్ టైప్స్ వాళ్ళకి అద్భుతంగా పనిచేసే ఒక హెయిర్ ప్యాక్ మీకు చెప్పబోతున్నాను.. ఇది ఎంత పవర్ఫుల్ అంటే మీ శరీరతత్వం ఎలా ఉన్నా సరే మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటున్న సరే మీకు ఎలాంటి ఆహార పదార్థాలు పడకపోయినా సరే ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా అన్ని హెయిర్ టైప్ వాళ్లకి కూడా ఇది చక్కగా పనిచేస్తుం.ది ఈ రోజుల్లో పట్టణమని లేదు పల్లెటూరు అని లేదు అందరూ కూడా హెర్బల్ ప్రోడక్ట్లకి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల ఆయుర్వేద వైద్యం కూడా ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందింది. ఒకప్పుడు గోరింటాకు గాని లేదా మందారం, మునగాకు ఇటువంటివి ఏది కావాలన్నా పల్లెటూరు పరిగెత్తాల్సింది. కానీ ఇప్పుడు ఆ కష్టం లేదు. ఆన్లైన్లో కొన్ని దొరుకుతున్నాయి. లేదా మన ఆకుకూరలు తెచ్చేవాళ్ళు కూడా ఈ పలానా ఆకు కావాలి అంటే వాళ్ళు తెచ్చి పెడుతున్నారు. కాబట్టి ఈరోజు మనం తయారు చేసుకునే రెమెడీ లో ఒక మెయిన్ ఇంగ్రిడియంట్స్ ఉంది. అది నీకు సహజంగా దొరకపోవచ్చు.

ఒకవేళ దొరకకపోతే గనక మీకు కాయగూరలు అమ్మేవాళ్ళు అంటే ఆకుకూరలు అమ్మేవాళ్లను కనుక అడిగితే తెచ్చి పెడతారు. రెమిడి ఎలా తయారు చేసుకోవాలో వాటికి ఏమి కావాలో చూసేద్దాం. ఒక గిన్నెలో నీళ్లు వేసి అందులో మీ గుప్పెడు గోరింటాకు అంటే ఆకు మాత్రమే వాడాలి. దీన్ని ఈ గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసుకోబోయే మరొక ఇంగ్రిడియంట్స్ ఏంటంటే మందార పూలు. ఇప్పుడు మనం వేసుకునే మరొక ఇంగ్రిడియంట్స్ మందార ఆకులు. ఒక గుప్పెడు వరకు ఆకులు తెచ్చుకుని వాటిని కూడా శుభ్రంగా కడిగేసి ఈ మిక్సీ జార్లో వేయండి.

An amazing hair pack that grows 10 hairs where there is only one hair

An amazing hair pack that grows 10 hairs where there is only one hair

మెయిన్ ఇంగ్రిడియన్ రేగు ఆకులు అంటే కొన్ని కొమ్మలు అవి మీ హెయిర్ ప్యాక్ కి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తాయి. రేగి పండు చాలా జిగురుగా ఉంటుంది కదా.. మరి కొమ్మలు కూడా చాలా జిగురుగా ఉంటాయి. ఫ్రెండ్స్ ఒక సిజర్ తీసుకుని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసి శుభ్రంగా కడిగి ఈ మిక్సీ జార్ లో వేసేయండి. ఇప్పుడు ఈ ప్యాక్ లో పెరుగు వేసుకోండి. పెరుగు వద్దు అనుకుంటే లెమన్ వేసుకోండి. వీటన్నిటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ రెమిడి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే జిగురు పదార్థం మనం వాడే ఇంగ్రిడియంట్స్ తో కలిపి అద్భుతమైన ఫ్యాక్ట్ తయారవుతుంది.

ఇది మీ జుట్టు కూదుళ్ళను బలంగా ఉంచడం అలాగే జుట్టు ఊడిపోకుండా ఉంచగలడం జుట్టు భారీగా పొడవుగా పెంచగలిగే సామర్థ్యం ఆకులకు ఉంది. ఈ హెయిర్ ప్యాక్ మీరు ఎక్కడ కొనుక్కున్న దొరకదు. ఇప్పుడు మిక్స్ చేసిన ఈ పేస్ట్ అంటే మీ హెయిర్ ప్యాక్ ని చక్కగా హెయిర్ అంతా అప్లై చేసేయండి. దీని మొత్తం అప్లై చేసి ఒక 40 నిమిషాల వరకు ఉంచుకోండి. లేదా హాఫ్ ఎన్ అవర్ అయినా సరిపోతుంది. ఇలా మీరు రెగ్యులర్ గా కానీ చేయగలిగితే అద్భుతమైన రిసల్ట్ ఉంటుంది. నిజంగా హెయిర్ ఊడిపోవడం మాటే ఉండదు. ఇక మీ హెయిర్ గ్రోథింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే కనీసం ఒక నాలుగు ఐదు సార్లు ఈ హెయిర్ ప్యాక్ వాడడానికి ట్రై చేయాలి…

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది