Pregnant Women : చాక్లెట్లను గర్భిణీలు తింటున్నారా..? అయితే పుట్టబోయే పిల్లలు ప్రమాదంలో పడినట్లే..!!
Pregnant Women : మహిళలు గర్భం దాల్చిన తర్వాత కొన్ని రకాల పదార్థాలను పదేపదే తినాలి అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వాటిల్లో చాక్లెట్లు కూడా ముఖ్యమైనవి. చాలామంది గర్భవతులు చాక్లెట్లు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే చాక్లెట్లు తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని కూడా మనలో చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే చాక్లెట్లు తినడం వలన లాభం ఉంటుంది నిజమే.. ప్రధానంగా ఆడవాళ్లకు నెలసరి టైం లో నొప్పి తగ్గడంలో డార్క్ చాక్లెట్లను తింటూ ఉంటారు. […]
Pregnant Women : మహిళలు గర్భం దాల్చిన తర్వాత కొన్ని రకాల పదార్థాలను పదేపదే తినాలి అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వాటిల్లో చాక్లెట్లు కూడా ముఖ్యమైనవి. చాలామంది గర్భవతులు చాక్లెట్లు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే చాక్లెట్లు తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని కూడా మనలో చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే చాక్లెట్లు తినడం వలన లాభం ఉంటుంది నిజమే.. ప్రధానంగా ఆడవాళ్లకు నెలసరి టైం లో నొప్పి తగ్గడంలో డార్క్ చాక్లెట్లను తింటూ ఉంటారు. అయితే చాక్లెట్లు తీసుకోవడం వలన లాభాలు ఉన్నట్లే నష్టాలు కూడా ఉన్నాయి. అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. డార్క్ చాక్లెట్లు తీసుకోవడం వలన కలిగే నష్టాలు
ఏమిటో ఎటువంటి వాళ్లు చాక్లెట్లు కు దూరంగా ఉండాలో తెలుసుకుందాం… అయితే పెద్ద వయసు గలవారు కూడా చాక్లెట్లు తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వీళ్లు సీసం ఎక్కువగా ఉండే చాక్లెట్లను తినడం వలన నాడి వ్యవస్థ సమస్యలు అలాగే రోగనిరోధక వ్యవస్థ అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కిడ్నీలు దెబ్బ తినడం లాంటి సమస్యలు వస్తాయి అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే తక్కువ సీసం లేదా కాడ్మి య ఉన్న డార్క్ చాక్లెట్లు కోకో కంటెంట్ తక్కువగా ఉండే చాక్లెట్లు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు..
డార్క్ చాక్లెట్లు యాంటీ ఆక్సిడెంట్, చెక్కర తక్కువగా ఉంటుంది. కావున ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ చాక్లెట్ల వలన గర్భవతులకు ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించడం జరిగింది. కొన్ని రకాల డార్క్ చాక్లెట్లలో సీసం అకాడమీ లాంటివి అధికంగా ఉంటాయి. వీటివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరీ ప్రధానంగా గర్భిణీలు చిన్న పిల్లల్లో ఇది మరింత ప్రమాదకరమని చెప్తున్నారు. సీసం శరీర అభివృద్ధితో పాటు మెదడుపై ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కావున తక్కువ