Alcohol : పీకలదాకా మద్యం తాగే వారు… ఒకేసారి తాగడం ఆపేస్తున్నారా…? అయితే శరీరంలో ఈ మార్పులు వస్తాయి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Alcohol : పీకలదాకా మద్యం తాగే వారు… ఒకేసారి తాగడం ఆపేస్తున్నారా…? అయితే శరీరంలో ఈ మార్పులు వస్తాయి…?

 Authored By ramu | The Telugu News | Updated on :10 March 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Alcohol : పీకలదాకా మద్యం తాగే వారు... ఒకేసారి తాగడం ఆపేస్తున్నారా...? అయితే శరీరంలో ఈ మార్పులు వస్తాయి...?

Alcohol  : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చిన్న, పెద్ద అని తేడా లేకుండా మద్యం కి బానిస అయిపోతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు టైం లేకోకుండా తాగిస్తున్నారు. ఇలా తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల భారిన పడిపోతున్నారు. నేటి యువత కూడా మద్యానికి బానిస అయిపోతున్నారు. చెడుదారులు పడుతున్నారు. 60 ఏళ్లు బతకాల్సిన వారు. 30 ఏళ్లకే మరణానికి ఎదురెళుతున్నారు. అయితే, అసలు విషయానికి వస్తే. ఆల్కహాల్ విపరీతంగా తాగుతూ ఉంటారు. అలా తాగి తాగి స్టడంగా ఒకేసారి మానేస్తారు. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం చేత. మధ్యలోనే మానేస్తారు. ఇలా గనక చేస్తే కొందరిలో త్రీవ్రమైన సమస్యలు వస్తాయి. దీనినే, విత్ డ్రాయల్ సిండ్రోం అని పిలుస్తారు. పీకలదాకా మందు తాగి.. మధ్యలో హఠాత్తుగా మానేస్తే కొంత మందిలో టెన్షన్, అలసట కనిపిస్తాయి. కొన్నేళ్ల తర్వాత మద్యం తాగి మానేస్తే మానసిక సమస్యలు తలెత్తుతాయి అని వైద్యులు పేర్కొంటున్నారు.

Alcohol పీకలదాకా మద్యం తాగే వారు ఒకేసారి తాగడం ఆపేస్తున్నారా అయితే శరీరంలో ఈ మార్పులు వస్తాయి

Alcohol : పీకలదాకా మద్యం తాగే వారు… ఒకేసారి తాగడం ఆపేస్తున్నారా…? అయితే శరీరంలో ఈ మార్పులు వస్తాయి…?

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మద్యం మానేయమంటే.. అస్సలు ఒప్పుకోలేరు. మానుకోవాలని ఆలోచన ఉండనే ఉండదు. అసలు మద్యం రోజు తాగిన, అప్పుడప్పుడు తాగిన ఇది శరీరంలో వెళ్లి కీలక అవయవాలపై ప్రభావం చూపగలదు. అసలు ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లిన తరువాత ఏం జరుగుతుంది అనే విషయం చాలామందికి తెలియదు. ఈరోజు మద్యం తాగే అలవాటు ఉన్నవారు మధ్యలో స్టడంగా మానేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకేసారి ఆల్కహాల్ తీసుకోవడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం…

Alcohol  స్టడంగా మద్యం మానేస్తే ఏం జరుగుతుంది

ఆల్కహాల్ తాగడం హఠాత్తుగా మానేస్తే కొందరిలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. విత్ డ్రాయల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇలా మానేయడం వలన టెన్షన్, సట్టా కనిపిస్తాయి. తకాలం తర్వాత మద్యం తాగడం మానేస్తే మానసిక సమస్యలు కూడా పెరుగుతాయి. అందుకే మద్యం తాగడం స్టడంగా ఆపేస్తే, చెవులలో పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయంట. అంతేకాదు.. ఎవరో తమను పిలుస్తున్నట్లు కూడా అనిపిస్తుంది అంట. దీనినే ఆల్కహాల్ ప్రేరేపిత బ్రాంతి అంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి మద్యం తాగుతూ ఉన్నవారు. ఏదో ఒక కారణం చేత తాగడం మానేస్తే.. వారిలో మూడవ రోజే మానసిక సమస్యలు ప్రారంభమవుతాయి. కోపం, చిరాకు, ముందు ఏం ఉందో తెలియని పరిస్థితి. అయోమయం స్థితిలోకి వెళ్తారు. ఇంకా చెప్పాలంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. మంది సరైన ఆహారం తీసుకోకుండా.. 24 అవర్స్ మద్యం తాగుతూనే ఉంటారు. అలాంటి వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కామెర్లు రక్తం గడ్డ కట్టడం తో పాటు, అతడు కణజాలాన్ని ప్రభావితం చేస్తుంది.

ఉన్నట్లుండి ఆల్కహాల్ మానేస్తే వచ్చే మానసిక సమస్యలు పెరిగితే ఆ తర్వాతి దశలో అది న్యూరో లాజికల్ సమస్యలకు దారితీస్తుంది. చలో వీరు అన్నిటిని మర్చిపోతారు. అంటే మతిస్థిమితం కోల్పోతారు. ఎలా ఉంటుందంటే అకస్మాత్తుగా ఒక ప్రశ్న అడిగి దానికి సమాధానం చెప్పేలోపేవారు ఆ ప్రశ్న అడిగారా లేదా అన్న విషయాన్ని కూడా మరిచిపోతారు. బహుమతిమరుపు ఉందనే విషయాన్ని చెప్పకుంటా ఏదో ఒకటి చెప్పి దాటిస్తుంటారు. నీకు తోడు నరాలకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి. కహాని తీసుకోవడం మానేయాలి అనుకునేవారు. క్రమం క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. తాగే విధానంలో అప్పుడప్పుడు కొంచెం కొంచెం తాగుతూ ఉండాలి. ఒక నెలపాటు వారానికి రెండుసార్లు, వారానికి ఒకసారి తగ్గించుకుంటూ వస్తే శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అని చెబుతున్నారు వైద్యులు. మద్యపానాన్ని క్రమేనా తగ్గిస్తూ రావాలి. ఒకేసారి స్టడంగా ఆపేయొద్దు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది