Washing Clothes : మీకు ప్రతిరోజు బట్టలు ఉతికే అలవాటు లేదా… అయితే, ఈ వ్యాధులు తథ్యం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Washing Clothes : మీకు ప్రతిరోజు బట్టలు ఉతికే అలవాటు లేదా… అయితే, ఈ వ్యాధులు తథ్యం…?

 Authored By ramu | The Telugu News | Updated on :7 April 2025,1:00 pm

Washing Clothes : ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా బట్టలు ఉతికే అలవాటుని తగ్గిస్తూ ఉన్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా రోజు బట్టలు ఉతికే తీరిక ఉండడం లేదు. గారు చేసే వారికి వారాల తరబడి బట్టలను పోగు చేసి ఒకేసారి ఉతకడం చేస్తుంటారు. మరి కొందరైతే వాటిని ఉతకకుండా రెండు మూడు సార్లు అలాగే ధరిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఉతుకుతారు.. కొందరైతే వాషింగ్ మిషన్లు అలవాటు అయి, శారీరక శ్రమ అనేది తగ్గిపోతుంది.కానీ ఆరోగ్యంగా ఉండాలంటే.. బట్టలని ఉతుకుతూ ఉండాలి. బట్టలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బట్టల్ని ఎక్కువగా ధరించి తరువాత కూడా బట్టలు ఎక్కువ కాలం ఉతక్కుంటా ఉంచితే మన శరీరానికి అంత మంచిది కాదు. కొన్ని రకాల బట్టలను ఎక్కువగా ఉతకడం కూడా మంచిది కాదు. మంచి వస్త్రాలని పదేపదే ఉతకడం వల్ల అది పాడైపోతుంది. ముఖ్యంగా ఈ విధమైన ఫాబ్రిక్ తర్వాత బలహీనమై పాతదిగా కనిపిస్తుంది. కాబట్టి, ఎన్నిసార్లు ధరించిన తర్వాత ఏ బట్టలు ఉతకాలి అనే విషయం కూడా తెలుసుకుందాం…

Washing Clothes మీకు ప్రతిరోజు బట్టలు ఉతికే అలవాటు లేదా అయితే ఈ వ్యాధులు తథ్యం

Washing Clothes : మీకు ప్రతిరోజు బట్టలు ఉతికే అలవాటు లేదా… అయితే, ఈ వ్యాధులు తథ్యం…?

Washing Clothes లోదుస్తులు

కొంతమందికి ప్రతి రెండు రోజులకు ఒకసారి తమలోదస్తులను ఉతుకుతుంటారు. వ్యక్తిగత పరిశుభ్రత కారణాల లోదుస్తులను ప్రతిరోజు ఉతకాలి. రవి చర్మ నుంచి నూనెలను సేకరించి పది నుంచి 12 గంటల పాటు దుర్గందాన్ని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఉతకనీల్ లో దుస్తులు ధరించడం వల్ల ఇన్ఫెక్షన్ లతో సహా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. మన శరీర శుభ్రతను కాపాడుకోవడానికి ప్రతిరోజు లో దుస్తులను ముతకడం మంచిది.

షర్టులు: కొంతమంది తమ షర్టులను అస్సలు ఉతకరు. మీరు ధరించే చొక్కా పోగులుగా ఉండి, చెమటలను పీల్చుకోకపోతే దానిని ఏడుసార్లు ధరించి తర్వాత ఉతకవచ్చు. లేకపోతే దానిని రెండు నుండి నాలుగు సార్లు ధరించి తర్వాత కూడా శుభ్రం చేయవచ్చు.

జీన్స్: చాలామందికి జీన్స్ ఉతకడం ఒక తలనొప్పి అందువల్ల నా వారు జీన్స్లను ఒకసారి ధరించి తరువాత ఉతుకకుండా రెండు లేదా మూడు సార్లు ధరిస్తారు. దాని నీటిలో వేసి మాటిమాటికి ఉతికితే జీన్స్ వదులుగా ఉండటమే కాకుండా రంగు కూడా పోతుంది. అందుకే జీన్స్ నువ్వు నాలుగైదు సార్లు ధరించి తర్వాత ఉతకడం మంచిది.

టీ షర్టులు- టాప్స్ : టీ షర్టులు – టాప్స్ వల్ల మెడ, చేతులపై ఎక్కువ మురికి పడుతుంది. ఇందులో చాలా చెమట ధూళి చనిపోయిన చర్మకణాలు ఉంటాయి. మీకు చెమట ఎక్కువగా పడుతుంటే దానిని ధరించి వెంటనే శుభ్రం చేయడం మంచిది. ఇకపోతే మీరు టీ షర్టులను రెండు మూడు సార్లు ధరించిన తర్వాత అయినా ఉతకడం మర్చిపోవద్దు.

జిమ్ము దుస్తులు : జిమ్ము దుస్తులు ప్రతిరోజూ ఉతకడం మంచిది. మీరు జిమ్ములో ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి, ఈ బట్టలు చెమటలను పీల్చుకుంటాయి. చెమట దుర్వాసన కారణంగా మీరు ఒకసారి ధరించిన దుస్తులను మళ్లీ ధరించలేకపోవచ్చు. కాబట్టి,జిమ్ము దుస్తులను తప్పనిసరిగా ఒకసారి ధరించిన తర్వాత ఉతకడం మంచిది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది