Banana With Milk : అరటిపండు, పాలు కలిపి కలిపి తీసుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు…!
ప్రధానాంశాలు:
Banana With Milk : అరటిపండు, పాలు కలిపి కలిపి తీసుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు...!
Banana With Milk : చాలామంది అరటి పండ్లను ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే ప్రతిరోజు పాలు తాగుతూ ఉంటారు.. అయితే కొంతమంది ఈ రెండిటిని కలిపి తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పాలను పుల్లటి పండ్లతో గాని అరటి పండ్లతో గాని తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బనానా షేక్ అనే ద్రవాన్ని చాలామంది ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. అయితే ఇది ఆరోగ్యకర కాంబినేషన్ కాదని నిపుణులు చెప్తున్నారు. మన శరీరానికి కావలసిన పోషకాలు ఆహారం నుంచి అందుతాయి. ఏ ఆహారం తీసుకున్న అది మనకు మెలే చ్చేస్తుంది. వీటిలో ఉన్న వాటిలో ఇమిడి ఉండే పోషకాలు విటమిన్లు కణజలవణాలు మన శరీరంలో జీవక్రియను సక్రమంగా సాగేదానికి ఉపయోగపడతాయి.
అయితే కొన్ని ఫుడ్ కాంబినేషన్లో ఆరోగ్యానికి మంచిది. అయితే మరికొన్ని అనారోగ్యాన్ని కలిగిస్తాయి. అటువంటి వాటిలలో అరటి పండ్లు, పాలు కలిపి తీసుకోవడం ఒకటి. అరటిపండు అనేక ప్రయోజనాలు కలిగి ఉన్న పండు. అరటి పండ్లు విటమిన్లు, కాలుష్యం, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, ఫైబర్ శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు దీంట్లో ఉంటాయి. అరటి పండ్లు పాలు ఈ రెండు మనకి ఆరోగ్యానికి ఈ రెండిటిని ఒకేసారి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అరటిపండ్లను పాలతో కలిపి తింటే కొందరిలో జీర్ణ సమస్యలు ఎదురవుతాయి.
కావున అటువంటివారు ఈ కాంబినేషన్ కి దూరంగా ఉండటమే ఆరోగ్యానికి మంచిది. ఖాళీ కడుపుతో అరటి పండ్లు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. మధ్యాహ్నం అన్నంతో పండు తినడం కూడా మంచిది కాదు. పండ్లు త్వరగా జీర్ణ క్రియను నిర్వహిస్తాయి. అయితే భోజనం జనం కావడానికి సమయం పడుతుంది. ఇతర జన సమస్యలు కలిగిస్తాయి. అలాగే చేపలు పెరుగు ఈ కాంబినేషన్లో కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చేపల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. పెరుగు తేలికగా జీర్ణం అవుతుంది. కావున చేపలను పెరుగుతో కలిపి తీసుకుంటే అది మీ జీర్ణ వ్యవస్థ పై ఎఫెక్ట్ పడుతుంది.. ఈ కాంబినేషన్ కూడా దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది.