Beauty Tips : స్నానం చేసేముందు ఒక్కసారి ఈ చిట్కా ను ఉపయోగిస్తే ఎంతటి నల్లటి చర్మమైన ఇట్టే తెల్లగా అవుతుంది.. ఒక్కసారి ట్రై చెయ్యండి..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 1, 2022, 10:30 am

Beauty Tips : ప్రస్తుత కాలంలో ఉన్న పొల్యూషన్ వలన శరీరంపై ఎక్కువగా మురికి మరియు జిడ్డు పేరుకుపోతుంది . ఇక దీనిని తొలగించడానికి మరియు మన చర్మం తెల్లగా మారడానికి ఇప్పుడు మనం చేసుకోబోయే చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే చాలామంది మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ను యూస్ చేస్తున్నారు. కానీ సైడ్ ఎఫెక్ట్స్ కు గురవుతున్నారు. అయితే ఇప్పుడు మనం తయారు చేసుకునే చిట్కాను ఇంట్లో ఉపయోగించే వస్తువుతో తయారు చేసుకుంటాం. కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అలాగే తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది.

అలాగే ఈ చిట్కాను ఎలాంటి వయసు వారైనా సరే ఉపయోగించవచ్చు. అయితే దీనికోసం ముందుగా ఒక శుభ్రమైన గిన్నెను తీసుకొని అందులో రెండు స్పూన్ ల మొక్కజొన్న పిండిని వేసుకోవాలి. మొక్కజొన్న పిండి మన చర్మం పై ఉన్న నలుపును పోగొట్టి చర్మం తెల్లగా చేయడంలో సహాయపడుతుంది. తర్వాత దీనిలో ఓ రెండు స్పూన్ ల గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. గోధుమపిండి , చర్మంపై ఉండే జిడ్డు ను మురికిని తొలగిస్తుంది. ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసి బాగా కలుపుకోవాలి. పంచదార చర్మానికి మంచి స్క్రబ్ లాగా పని చేస్తుంది. ఆ తర్వాత ఈ మిశ్రమానికి సరిపడా పెరుగు తీసుకుని ,మొత్తాన్ని బాగా కలుపుకోవాలి.

Beauty Tips in Apply wheat flour

Beauty Tips in Apply wheat flour

పెరుగులో ఉండే లాక్టోబర్ బ్యాక్టీరియా మన చర్మంపై ఉండే బ్యాక్టీరియాను నివరించడానికి సహాయపడుతుంది. పెరుగుకి బదులుగా పాలను కూడా వాడుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మన ముఖం మీద శరీరంపై అప్లై చేసుకొని కొద్దిసేపు అలా ఉండనిచ్చిన తర్వాత నీటితో కడుక్కొని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే మనం తయారు చేసుకుని పెట్టుకున్న మిశ్రమంలో బీచ్ తో లభించే , ఆక్టివేటర్ను 100 గ్రాములు , కలుపుకొని ప్రైవేట్ పార్ట్స్ లో ఉపయోగించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈ మిశ్రమాన్ని అప్లై చేసి 10 లేదా 15 నిమిషాల పాటు డ్రై అవనిచ్చి ఆ తర్వాత నీటి తో శుభ్రం చేసుకోవాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp