Black Coffee Benefits : బ్లాక్ కాఫీ తాగుతున్నారా… ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Black Coffee Benefits : బ్లాక్ కాఫీ తాగుతున్నారా… ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే…?

 Authored By ramu | The Telugu News | Updated on :24 February 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Black Coffee Benefits : బ్లాక్ కాఫీ తాగుతున్నారా... ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే...?

Black Coffee Benefits : ప్రతిరోజు కూడా మనము టీ లేదా కాఫీ తాగండి రోజు గడవదు. అయితే కొంతమందికి టీ తాగే అలవాటు ఉంటుంది. మరి కొందరికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. రెండిట్లో కూడా ఏది మంచిది అంటే.. కాఫీ ఏ అని చెప్పవచ్చు. అందులో బ్లాక్ కాఫీ ఇంకా మంచిది. శరీరానికి ఎంతో ఉత్సాహాన్ని మరియు వ్యాధుల నుంచి రక్షణ కూడా ఇస్తుంది. ఈ బ్లాక్ కాఫీ తాగితే మెదడును ఉత్తేజంగా ఉంచుతూ మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే బ్లాక్ కాఫీ మెటబాలిజం పెంచి కొవ్వును తక్కువ చేసే గుణాలు కూడా ఈ కాఫీలో ఉన్నాయి.
అయితే ఈ బ్లాక్ కాఫీ గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి మరియు టైపు టు డయాబెటిస్ వ్యాధులను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ బ్లాక్ టీ లో యాంటీ ఆక్సిడెంట్ లో ఉంటాయి కావున కణాల రక్షణ కూడా ఉపయోగపడుతుంది. పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి నాడి సంబంధిత వ్యాధులను ఈ బ్లాక్ కాఫీ ఎంతో మంచిది. ఈ బ్లాక్ కాఫీ వలన వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవి. ఏమిటో తెలుసుకుందాం…

Black Coffee Benefits బ్లాక్ కాఫీ తాగుతున్నారా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

Black Coffee Benefits : బ్లాక్ కాఫీ తాగుతున్నారా… ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే…?

Black Coffee Benefits శరీరానికి లాభాలు

ఈ బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలో శక్తిని పెంచుతుంది. వల్ల శరీరాన్ని మేల్కొల్పిన భావన ఏర్పడుతుంది. ఎందుకీ తరచూ వచ్చే తలనొప్పిని కూడా తగ్గించగలదు. దృష్టిని కూడా మెరుగుపరచ గల శక్తి కూడా కలిగి ఉంది.

అధిక బరువు : ప్రతిరోజు కూడా మీరు బ్లాక్ కాఫీని తాగితే గనక శరీరాన్ని బరువు తగ్గించుకోవచ్చు. లాక్ కాఫీ మెటబాలిజం వేగాన్ని పెంచడంతోపాటు కొవ్వును కూడా త్వరగా కరిగించగలదు.

దీర్ఘాయువు : కొన్ని అధ్యయనాలలో తెలియజేసిన వైద్యులు బ్లాక్ కాఫీని సేవిస్తే మనం జీవిత కాలాన్ని పెంచే అవకాశం ఉందని తెలియజేశారు. శరీర కణాలను ఉత్తేజపరిచి, వార్థ్య క్య లక్షణాలను ఆలస్యంగా ప్రదర్శించేందుకు సహాయపడుతుంది.

అధిక ఒత్తిడి : బ్లాక్ కాఫీని సేవిస్తే శరీరంలో శక్తిని పెంచడమే కాదు ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు దీనివల్ల మానసిక ప్రశాంతత పెరిగే రోజు వారి పనులు కూడా చాలా చురుగ్గా చేసుకోగలుగుతాం.

టైప్ టు డయాబెటిస్ :  ఈ బ్లాక్ కాఫీ ని తాగితే టైపు టు డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఈ కాఫీ వల్ల ఇన్సులిన్ సునితత్వం కూడా మెరుగుపడుతుంది.

మెదడు పనితీరు : కాఫీ తాగితే మెదడు చురుకుదనం పెరుగుతుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతే కాదు బ్లాక్ కాఫీ తాగితే మానసిక క్షీణతను కూడా నివారించగలదు.

కాలేయ ఆరోగ్యం : ఫ్యాటీ లివర్, శిరోసిస్ వంటి కాలేయ సంబంధిత సమస్యలు మరియు శరీరానికి రక్షణ కలిగించగలదు. అలా కాలయాన్ని ఆరోగ్యం కాపాడబడుతుంది.

మానసిక ఆరోగ్యం : బ్లాక్ కాఫీలో దోపమైన్ స్థాయిని పెంచుతుంది. ఈ మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి మరియు మెదడను పరుచుటకు కూడా మంచి ఉత్తేజమును అందిస్తుంది.

క్యాన్సర్ : పరిశోధనల ప్రకారం బ్లాక్ కాఫీ తాగితే కాలేయం మరియు కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని భావిస్తున్నారు.

గుండె ఆరోగ్యం : తక్కువ పరిమాణంలో కాఫీ సేవిస్తే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. కాకుంటా రక్తప్రసరణను కూడా మెరుగుపడేలా చేస్తుంది. నేను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది