AC Side Effects : సమ్మర్ లో కాకుండా… రోజంతా ఏసీ లోనే ఉంటున్నారా… అయితే,మీకు ఈ ఉన్నాయేమో…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AC Side Effects : సమ్మర్ లో కాకుండా… రోజంతా ఏసీ లోనే ఉంటున్నారా… అయితే,మీకు ఈ ఉన్నాయేమో…?

 Authored By ramu | The Telugu News | Updated on :23 February 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  AC Side Effects : సమ్మర్ లో కాకుండా... రోజంతా ఏసీ లోనే ఉంటున్నారా... అయితే,మీకు ఈ ఉన్నాయేమో...?

AC Side Effects : ప్రస్తుతం ప్రజలందరూ కూడా వేడిని తట్టుకోలేక, కృత్రిమ గాలిని ఆస్వాదిస్తున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు కారణంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. దీనివల్లనే ఎయిర్ కండిషనర్ల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికే ఏసీల వాడకం అలవాటుగా ఉన్నవారు ఇవి లేకుంటా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితికి అలవాటుగా పడిపోయారు.. కారులో ప్రయాణించిన బస్సులో ప్రయాణించిన ఏసీ లేనిదే వెళ్లడం లేదు. ఇంకా అప్పుడే పుట్టిన పిల్లలు కూడా ఏసీ వాతావరణానికి అలవాటు పడేలా చేస్తున్నారు. ఇంటిలో ఏసీ ఉంటే వారి పుట్టిన పిల్లలు కూడా ఆ ఏసీ ని ఆస్వాదిస్తున్నారు. పిల్లలు కూడా పుట్టి పెరిగే వరకు కూడా ఏసీలోనే పెరుగుతున్నారు. మరి వీరు ఏసీ లేకుండా మామూలు వాతావరణం లో ఉండలేరు. కాసేపు కరెంటు పోయినా కూడా ఉండలేరు. ఈ ఏసీలను ఎక్కువగా ఉన్నత వర్గాలకు చెందిన వారు, అంటే ఎక్కువ డబ్బును సంపాదించిన వారు ఎక్కువగా ఏసీ కి అలవాటు పడుతున్నారు. క్లాస్ ఫ్యామిలీ లు మరియు తక్కువ వర్గానికి చెందిన ఫ్యామిలీలు మాత్రం ప్రకృతి గాలిని ఆస్వాదిస్తున్నారు. ఫ్యాన్ లను కూడా మీరు వాడుతుంటారు. ఫ్యాన్ల కాలి వల్ల అంతా ప్రమాదం ఏమీ ఉండదు. కానీ ఏసీలకు అలవాటు పడితే మాత్రం రాను రాను ప్రమాదం త్రివ్రమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూలర్లను మరియు ఏసీలను వాడుతున్నారు. ఎండాకాలం అయినా సరే, ఇలా వాడకం లిమిట్ గా ఉంటే మంచిది నిపుణులు తెలియజేస్తున్నారు. లేదంటే వీటికి అలవాటు పడిపోతే 3వమైన అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు వైద్యులు.

AC Side Effects సమ్మర్ లో కాకుండా రోజంతా ఏసీ లోనే ఉంటున్నారా అయితేమీకు ఈ ఉన్నాయేమో

AC Side Effects : సమ్మర్ లో కాకుండా… రోజంతా ఏసీ లోనే ఉంటున్నారా… అయితే,మీకు ఈ ఉన్నాయేమో…?

ఎప్పుడూ కూడా ఏసీ గాలిలోనే ఉంటూ ఏసీ గాలిని పిలుస్తూ ఉంటే మాత్రం ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని కొన్ని సర్వేలో వెల్లడయింది. రాను రాను 3వమైన ప్రాణాంతకర వ్యాధుల బారిన పడేలా చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఏసీ ని మితంగా వాడితోనే మంచిదని హెచ్చరిస్తున్నారు. వీటికి కారణంగా ఈ వ్యాధులు రాకుండా చూసుకోవాలంటే, ఏసీ ఆన్ చేసినప్పుడు గదిలోని తలుపులు కిటికీలతో పాటు మిగిలిన అన్ని ఓపెన్ లో ఉన్న అన్ని పూర్తిగా మూసివేయాలి. మీ ఏసీ మెరుగ్గా పని చేయాలన్నా, మీ గది వేగంగా చల్లబడాలి అన్నా, ఫిల్టర్లను తరచూ శుభ్రం చేయాలి. గది తగినంత చల్లబడింది అని మీరు భావిస్తే, మీరు వెంటనే ఫిల్టర్లను శుభ్రం చేయాలి. అలాగే ఫ్యానుని కూడా లో స్పీడ్ లో ఉంచడం మంచిది. కూలింగ్ అది మొత్తం తర్వాత విస్తరించడానికి ఇది సహాయపడుతుంది. ఏసీ గది చల్లగా ఉండాలంటే లైట్లను ఆఫ్ చేయాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ వంటివి ఉన్న వెంటనే వాటిని కూడా ఆఫ్ చేయాలి. పెద్ద గదిలో తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీలను ఉంచితే కూలింగ్ అంత మెరుగ్గా ఉండదు.

AC Side Effects ఏసీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి

ఈ ఏసీలను వాడితే మీ ఆరోగ్యం దెబ్బతినడమే కాదు మీ చర్మం కూడా దెబ్బతింటుంది. కాబట్టి, చల్లగా ఉంచుకోవాలి అంటే ఏసీ కి బదులు సహజ పద్ధతులలో ఉపయోగించుకోవాలి. సి వల్ల కలిగే దుష్ప్రభావాలు గురించి తెలుసుకుంటే వెంటనే మీరు దీని వాడడాన్ని పూర్తిగా ఆపేస్తారు. మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం…

ఆస్తమా : ఏసీ వాడకం ఎక్కువగా ఉంటే ఆస్తమా వంటి తీవ్రమైన ప్రాణాంతకర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆస్తమా బాధ్యతలు అయితే మాత్రం, ఏసీలో అసలు ఉండకండి.

డిహైడ్రేషన్ : ఆరోగ్య నిపుణులు తెలియజేసినది ఏమనగా, ఏసీలో ఎక్కువ సమయం గడిపినా, ఎక్కువసేపు కూర్చోకుండా మీరు ఇతర మార్గాల ద్వారా ఇంటిని చల్లబరుచుకోవాలి. విండోస్ ని ఓపెన్ చేసి బయట కాలిని ఇంట్లోనికి రానివ్వాలి.

ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం : ఏసీలో ఎక్కువసేపు కూర్చొని ఉంటే, ఇన్ఫెక్షన్స్ త్వరగా వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల ఈ గాలి శ్వాసనాల ద్వారా ఊపిరితిత్తులకు చేరి సమస్యలను తెస్తుంది.

తలనొప్పి : ఏసీలో ఎక్కువసేపు ఉంటే కొందరికి తల తిరగడం, కాంతులు లేదా తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. తరచు నాకు ఏసీ పడదు అని అంటూ ఉండడం మనం వింటుంటాం.

పొడి చర్మం : ఏసీ గాలి మీ చర్మ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీయవచ్చు. నిజానికి, ఎక్కువసేపు ఏసీలో కూర్చొని ఉంటే చర్మం పొడి మారిపోతుంది. ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే మీరు ఏసికి బదులు ఇండోర్- అవుట్ డోర్ మొక్కలు, కంటైనర్లు ఉపయోగించాలి. ఈ మొక్కలు మీ ఇంటి చుట్టూ ఉండడం వల్ల సహజ చల్లదనాన్ని అందిస్తుంది. అలాగే, ఒక నిర్దిష్ట వ్యవధి తర్వాత ఏసీ ని స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి. ఎక్కువసేపు ఆన్లో ఉంచ పోకుండా కొద్దిసేపు కూల్ కాగానే ఆపి వేసుకోవాలి. రూమ్ చల్లబడిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. అలా మీకు కరెంటు సేవ్ అవుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది