Cabbage : ఈ రహస్యం తెలిసిందంటే ఇక క్యాబేజి ను అస్సలు వదలరు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cabbage : ఈ రహస్యం తెలిసిందంటే ఇక క్యాబేజి ను అస్సలు వదలరు…!

 Authored By aruna | The Telugu News | Updated on :22 January 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Cabbage : ఈ రహస్యం తెలిసిందంటే ఇక క్యాబేజి ను అస్సలు వదలరు...!

Cabbage : క్యాబేజ్ కూర అంటేనే చాలామంది అబ్బా అంటూ తల పట్టుకుంటారు. కానీ అది ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంకా కాదు. అందుకే చాలా దేశాల్లో సలాడ్ లలో క్యాబేజీ ఆకులే ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కమల పండులో కన్నా విటమిన్ సి క్యాబేజ్ లోనే ఎక్కువ ఉంటుంది. చర్మం, కళ్ళు, జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది. క్యాబేజీ తినడం వలన ఇది మలబద్ధకాన్ని నివారించడంతోపాటు ఇతర జీర్ణ సంబంధ వ్యాధులు తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లను నివారించడానికి క్యాబేజీ లో ఉండే సల్ఫర్ సహాయపడుతుంది. అంతేకాకుండా అకాల వృద్ధాప్య సమస్యలను తగ్గిస్తుంది. ఇది ఒంటి ఆరోగ్యానికి కాదు.

మెరుపు పనితీరుకు మంచిది. ఇందులోని కె విటమిన్ అయోడిన్లు నాడీ కణాల చుట్టూ ఉండే మైనింగ్ అనే రక్షణ పొరను పరిరక్షిస్తుంది. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరపు అల్జీమర్ లాంటి వ్యాధులు. ఆలోచన శక్తి కోల్పోవడం వంటివి రాకుండా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, కాలుష్యం మూడు సమృద్ధి గానే ఉంటాయి. ఫలితంగా ఇది ఎముక ఆరోగ్యవృతికి దోహదపడుతుంది. ఆంటీ ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకు తోడ్పడుతాయి. ఇది కండరాల నొప్పులు తగ్గిస్తుంది. థైరాయిడ్ తో బాధపడే వాళ్ళు గర్భిణీలు చాలా తక్కువగా తీసుకోవాలి. క్యాబేజీలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ ,సి ,కె ఉన్నాయి. అయితే క్యాబేజీని ఎక్కువ సేపు ఉడికించకూడదు.

అలా ఉడికిస్తే వాటిలోని పోషకాలు తొలగిపోతాయి. క్యాబేజీని అధికంగా ఉడికించకుండా పది నిమిషాల పాటు ఉడికిస్తే చాలు.. అల్సర్ తో బాధపడేవారు క్యాబేజ్ జ్యూస్ తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందొచ్చు. ఇందులోని విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని వ్యవస్థను బలపడేలా చేస్తుంది. కాబేజీలోనే బీటా కెరోటిన్ కంటి సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే క్యాబేజీ బరువును తగ్గిస్తుంది. రోజు ఒక కప్పు ఉడికించిన క్యాబేజీని తీసుకుంటే లేదా సూప్ ను తీసుకుంటే బరువు ఇట్టే తగ్గిపోతారు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది