Carrot Side Effects : వామ్మో.. ఇదేం పాపం.. క్యారెట్ తో కూడా ఆ ముప్పు తప్పదట…!
ప్రధానాంశాలు:
Carrot Side Effects : వామ్మో.. ఇదేం పాపం.. క్యారెట్ తో కూడా ఆ ముప్పు తప్పదట...!
Carrot Side Effects : ఆరోగ్యం ఉండటం కోసం ఎన్నో రకాల పండ్లు కూరగాయలు తింటూ ఉంటాం.. కొన్ని రకాల కూరగాయలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాంటి వాటిలో ఒక కూరగాయ క్యారెట్. క్యారెట్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి .కాబట్టి ప్రతిరోజు వీటిని ఆహారంలో తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బీట్రూట్ క్యారెట్ డైరెక్ట్ గా తినడానికి చాలామంది ఇష్టపడరు. అలాంటివారు పోషక ఉపయోగాలు పొందటానికి వాటిని జ్యూస్ చేసుకుని తాగుతుంటారు. జ్యూస్ అనేది అద్భుతమైన ఆరోగ్య ఉపయోగాలు శరీరానికి అందిస్తుంది. క్యారెట్ జ్యూస్ మంచి ఆరోగ్యానికి అవసరమైన కొన్ని రకాల పోషకాలు ఖనిజాలు ,విటమిన్లు అందిస్తుంది.
అయితే క్యారెట్ జ్యూస్ చేసుకునేటప్పుడు క్యారెట్ మాత్రమే కాకుండా ఇంకొన్ని పదార్థాన్ని యాడ్ చేయడం వల్ల క్యారెట్ విలువలు అధికమవుతాయి. కాబట్టి వైద్యులు క్యారెట్ బీట్రూట్ జ్యూసులు తాగమని చెప్తుంటారు..పరిగడుపున క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల అద్భుతమైన పోషకాలు గ్రహిస్తాయి .క్యారెట్ జ్యూస్ చేయడానికి కావలసిన కొన్ని రకాల పోషకాలను అందిస్తుంది. అయితే క్యారెట్ జ్యూస్ ఎక్కువగా కూడా తాగడం వలన కొన్ని ప్రమాదాలకు అనిచాలామందికి తెలియదు.. శరీరాన్ని కావలసిన విటమిన్లు ,ఖనిజాలు అంటే ఎక్స్టెండ్లతో నిండి ఉన్న క్యారెట్ శరీరానికి ఉపయోగపడుతుంది.
అయితే అదే క్యారెట్ జ్యూస్ తో కొన్ని అనారోగ్య సమస్యలు కలుగుతాయి అంట. అవి ఎంటో ఇప్పుడు మనం చూద్దాం…క్యారెట్ జ్యూస్ చేసుకునేటప్పుడు దానిలో అత్యంత ఫైబర్ మొత్తాన్ని కోల్పోతారు కావున క్యారెట్ లను జ్యూస్ చేసుకుంటారు. తినడం వల్లకలిగే ప్రయోజనాలు ఒకేలా ఉండవు. కాబట్టి క్యారెట్ జ్యూస్ తాగే బదులు సలాడ్ లాగా లేదా పచ్చిగానే తీసుకుంటే మంచిది..క్యారెట్ కొన్ని సహజ చక్రాలు కలిగి ఉంటుంది. స్వచ్ఛమైన క్యారెట్ రసంలో చక్కెర తక్కువగా ఉంటుంది .అయితే ప్రాసెస్ చేసిన రసాలలో తరచుగా సువాసన కోసం కొన్ని రకాల చక్కెరను యాడ్ చేస్తూ ఉంటారు . అదిమంచిది కాదు దానివల్ల చాలా తక్కువ పరిమాణంలో మాత్రం పిల్లలకి క్యారెట్ జ్యూస్ ను ఇవ్వాలి..