Chicken 65 : చికెన్ 65 ప్రియులకు ఈ విషయం తెలుసా… దీనికి అసలు ఈ పేరు ఎలా వచ్చింది…?
ప్రధానాంశాలు:
Chicken 65 : చికెన్ 65 ప్రియులకు ఈ విషయం తెలుసా... దీనికి అసలు ఈ పేరు ఎలా వచ్చింది...?
Chicken 65 : ప్రస్తుతం ప్రజలందరూ కూడా బయట రెస్టారెంట్లలలో లొట్టలేసుకొని మరీ చికెన్ 65 తింటుంటారు. ఇది ఒక జంక్ ఫుడ్. ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా జంక్ ఫుడ్ కి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అటువంటి ఫుడ్డులో చికెన్ 65 ని ఎక్కువ ఇష్టపడుతుంటారు. అసలు ఈ చికెన్ 65 కి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయం చాలా మందికి తెలియదు. మాంసాహారులు ఎంతో ఇష్టంగా ఆరగించే ఈ చికెన్ 65 ఒక స్పైసి డిష్. ఈ చికెన్ 65 అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. దీనికి ఈ పేరు రావడానికి వెనుక పెద్ద ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అసలు దీనికి పేరు ఎలా వచ్చింది అనే దానిపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మాంసాహార ప్రజలకు చికెను ఎంతో ప్రతి కరమైన వంట. చికెన్తో రకరకాల వంటకాలు తయారు చేసుకుంటూ ఉంటారు. మనం రెస్టారెంట్ కి వెళ్తే చికెన్ బిర్యాని ఎక్కువగా అనుకుంటూ ఉంటాం. చికెన్ తో రకరకాల ఐటమ్ సోదరులు చేస్తూ ఉంటారు. అందులో చికెన్ లాలీపాప్, చికెన్ తందూరి వీటితోపాటు చికెన్ 65 నీ కూడా చూస్తూ ఉంటాం. ఎక్కువగా చికెన్ 65 ఇష్టపడుతూ ఉంటారు. చికెన్ 65 కా పేరి ఎలా వచ్చింది అనేది దానిపై కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం…

Chicken 65 : చికెన్ 65 ప్రియులకు ఈ విషయం తెలుసా… దీనికి అసలు ఈ పేరు ఎలా వచ్చింది…?
Chicken 65 భారత సైనికుల ప్రత్యేక వంటకం
ఈ చికెన్ 65 ఇండియన్ సైనికులు వాడే ప్రసిద్ధ వంటకం. భారతదేశ ఆర్మీ సైనికుల కోసం ప్రత్యేకంగా ఈ చికెన్ 65 ని తయారు చేస్తారు. ఈ చికెన్ 65వ సంఖ్య సైన్యంలోనే ఒక నిర్దిష్ట బెటాలియన్ కు సంబంధించింది. అందుకే ఈ వంటకానికి చికెన్ 65 అనే పేరు పెట్టారని చెబుతున్నారు.
65 రకాల మాంసాలతో తయారుచేస్తారు కాబట్టే దీనికి ఆ పేరు : చికెన్ 65ను తయారు చేయాలంటే 65 రకాల మాంసాల దినుసులను ఉపయోగిస్తారు అంట. అందుకే ఈ చికెన్ 65 కి ఆ పేరు వచ్చింది. చికెన్ 65 వంటకాన్ని తయారు చేయటానికి కొన్ని పదార్థాలు ఉన్న చాలా. ఇట్లే తయారు చేయవచ్చు. కాబట్టి ఆ పేరు వెనుక ఉన్న కథ కూడా అంత నిజం కాదు.
కోడి వయసుకి, ఆ పేరుకి సంబంధించిన ఉందా : కోడి వయసుకి, చికెన్ 65 ఒకే మధ్య సంబంధం ఉంది అని చెబుతున్నారు. అందువల్లనే దీనికి చికెన్ 65 అనే పేరు వచ్చిందని కొందరు చెబుతున్నారు. ఈ చికెన్ 65 తయారు చేయడానికి 65 రోజుల వయసున్న కోడిని ఉపయోగిస్తారు అంట. ఇంతకాని తయారు చేయటానికి చెప్పే కథలు ఇది కూడా ఒకటి.
నీ పేరు పెట్టడానికి మోను నంబర్ కారణం : దక్షిణ భారతదేశంలో ఒక సైనిక క్యాంటీన్లో చికెన్ 65 వంటకం ఉంది. కస్టమర్ దీనిని సులభంగా గుర్తించుటకు మోనులకు సంఖ్యలు ఇచ్చేవారు. ఈ సంఖ్యల వల్ల ఈ వంటకానికి చికెన్ 65 అనే పేరు వచ్చిందని మరి కొందరు ఆరోపించారు.
చికెన్ 65 చెన్నైలోని బుహారి హోటల్లో పుట్టిందా : అసలు చికెన్ 65 అని వంటకం, 965లో తమిళనాడులోని చెన్నైలో బుహారి హోటల్లో ఉద్భవించింది అనే కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ వంటకాన్ని బుహారి హోటల్ వ్యవస్థాపకుడు బుహరి తొలిసారి తయారు చేశాడని, మొదట్లో హోటల్లోనే కస్టమర్లు చికెన్ 65 నువ్వు త్వరితగా స్నాక్స్ గా అందించేవారు అని కథనం ప్రచారంలో ఉంది. రుచి అద్భుతంగా ఉండడంతో బాగా ఫేమస్ అయ్యిందని ప్రచారంలో ఉంది. వంటకానికి చికెన్ 65 అనే పేరు వచ్చింది.