Coconut Water : మీరు కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి…!
Coconut Water : వేసవిలో దాహం తీర్చుకోడానికి కొబ్బరి బోండం తాగుతుంటాం. కొబ్బరి నీళ్ళు కేవలం దాహార్తిని తీర్చడానికి అనుకుంటే పొరపడినట్లే.. కొబ్బరి నీళ్లలో విటమిన్స్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే మన పెద్దలు ఒక కొబ్బరి పొలంతో సమానమని చెప్తూ ఉంటారు. తరచూ కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మన శరీరానికి కలిగే లాభాలను తెలుసుకుందాం..వణుదిబ్బ తగిలినప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మన శరీరం కోల్పోయిన లవణాలను […]
ప్రధానాంశాలు:
Coconut Water : మీరు కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి...!
Coconut Water : వేసవిలో దాహం తీర్చుకోడానికి కొబ్బరి బోండం తాగుతుంటాం. కొబ్బరి నీళ్ళు కేవలం దాహార్తిని తీర్చడానికి అనుకుంటే పొరపడినట్లే.. కొబ్బరి నీళ్లలో విటమిన్స్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే మన పెద్దలు ఒక కొబ్బరి పొలంతో సమానమని చెప్తూ ఉంటారు. తరచూ కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మన శరీరానికి కలిగే లాభాలను తెలుసుకుందాం..వణుదిబ్బ తగిలినప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మన శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి అందించి తక్షణమే కోరుకునే లాగా సహాయపడుతుంది.
కొబ్బరి నీళ్లలో ఉండే బయో ఆక్టివ్ అని ఎంజాయ్ మన జీవన క్రియలను వేగవంతం చేస్తుంది. దీనివల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు తరచూ కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటే కిడ్నీల పనితీరు మెరుగుపడి కిడ్నీలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి. వారం రోజులపాటు క్రమం తప్పకుండా కొబ్బరినీళ్లు తాగితే శరీరంలో పెరుగిపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గుతారు. కండరాల సమస్యతో ఇబ్బంది పడేవారు తరచూ కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. ఆంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ బారిన పడకుండా చేస్తాయి.
తల్లిపాలలో ఉండే లడ్డు కొబ్బరి నీళ్లలో కూడా లభిస్తుంది. చిన్నపిల్లలకు తరచూ కొబ్బరి నీళ్లు ఇవ్వడం వల్ల వారి శారీర మానసిక ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. బ్యాక్టీరియా బయటకు పోయి చక్కటి ఉపాసన కలుగుతుంది. గర్భంతో ఉన్నవారు తరచూ కొబ్బరినీళ్లు తాగుతుంటే గర్భస్థ శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది. సహజ సిద్ధ పానీయమైన కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడి శరీరం వ్యాధుల బారిన పడకుండా ఉంటుంది.సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎక్కువగా కొబ్బరినీళ్లు తాగుతుంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది. కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉంటే వయసు పై పడటం వల్ల వచ్చే ముడతలు రావడం తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది…