Tea : నిత్యం ఒక కప్పు ఈ టీ తాగితే చాలు… హై బీపీకి చెక్ పెట్టినట్టే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea : నిత్యం ఒక కప్పు ఈ టీ తాగితే చాలు… హై బీపీకి చెక్ పెట్టినట్టే…!

 Authored By aruna | The Telugu News | Updated on :11 July 2023,7:00 am

Tea : ప్రస్తుతం చాలామంది హై బీపీతో సతమతమవడం మనం అందరం చూస్తూనే ఉన్నాం.. ఈ బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ఎన్నో ఇంగ్లీష్ మందులను వాడుతూ ఉంటారు. అయితే అలాంటి వారు ఈ టీలు తాగితే హైబీపీని కంట్రోల్ చేసుకోవచ్చట.. అది ఎలాంటి టీ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హై బీపీ ఉన్నవారు అనారోగ్య కరమైన కొవ్వులు చక్కెరతో ఉన్న సోడాలు ఇతర డ్రింక్స్ తీసుకోవడాన్ని చాలా వరకు మానుకోవాలి. ఇది బరువు పెరగడానికి హై బీపీ ప్రమాదాన్ని పెంచుతాయి. కావున మీరు తీసుకునే ఫుడ్ డ్రింక్స్ పై కూడా ఒక అవగాహన ఉండాలి.

గ్రీన్ టీ వంటి బ్లాక్ టీ రక్తపోటుని తగ్గించడంలో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇది గుండెను రక్షించడంలో సహాయపడే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. చేదు గ్రీన్ టీ నచ్చకపోతే బ్లాక్ తీసుకోవచ్చు. ఇవి మీ హైబీపీని కంట్రోల్ లో ఉంచుతాయి..

మందార టీ: ఈ మందారటీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ టీ ని తీసుకోవడం వలన రక్తనాళాలను కుషించుకోవడానికి తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..

వెల్లుల్లి టీ: వెల్లుల్లి రుచి అందరికీ నచ్చదు.. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. రక్తపరాన్ని మెరుగుపరిచి గుండెపోటు ని తగ్గిస్తాయి. టీలో నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసి బాగా మరిగించి తీసుకోవడం వలన రక్తపోటు కంట్రోల్ లో ఉంటాయి. గుండె జబ్బులు కూడా తగ్గుతాయి.

Daily a cup of this tea is enough to check high blood pressure

Daily a cup of this tea is enough to check high blood pressure

గ్రీన్ టీ: గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది . దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ గాడికల్స్ ను డామేజ్ తో పోరాడి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే బరువు తగ్గడమే కాకుండా హై బీపీని కంట్రోల్ చేస్తుంది.

ఉలాంగ్ టీ: ఉలాంగ్ టీ బాడీ కి యాంటీ ఆక్సిడెంట్ ని అందిస్తుంది. బ్లాక్ టీ గ్రీన్ టీ నుంచి దీన్ని తయారుచేస్తారు. హైబిపీని తగ్గించుకోవడానికి ఈ టీ ని తీసుకోవచ్చు. ఇది రక్తపోటు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది