Diabetes Patients : డయాబెటిక్ పేషెంట్స్ ఏయే పండ్లు తినకూడదు.. వీటిని తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
Diabetes Patients : ఈ కాలంలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరికీ షుగర్ వచ్చేస్తుంది. డయాబెటిస్ అనేది పెద్దగా సీరియస్ గా తీసుకునే వ్యాధి కాదని అనుకున్న ఎంతోమందికి అది తీవ్రమైతే కలిగే నష్టాలు చూపిస్తూనే ఉంది. ఐతే భారత్ లో డయాబెటిస్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్న సందర్భంగా ఈ వ్యాధి బారిన పడితే మళ్లీ నయం అవ్వడం కష్టమన్నటు చెబుతున్నారు. అందుకే డయాబెటిస్ వ్యాధి ఉన్న వారు తమ జీవన శైలిలో మార్పులను […]
ప్రధానాంశాలు:
Diabetes Patients : డయాబెటిక్ పేషెంట్స్ ఏయే పండ్లు తినకూడదు.. వీటిని తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
Diabetes Patients : ఈ కాలంలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరికీ షుగర్ వచ్చేస్తుంది. డయాబెటిస్ అనేది పెద్దగా సీరియస్ గా తీసుకునే వ్యాధి కాదని అనుకున్న ఎంతోమందికి అది తీవ్రమైతే కలిగే నష్టాలు చూపిస్తూనే ఉంది. ఐతే భారత్ లో డయాబెటిస్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్న సందర్భంగా ఈ వ్యాధి బారిన పడితే మళ్లీ నయం అవ్వడం కష్టమన్నటు చెబుతున్నారు. అందుకే డయాబెటిస్ వ్యాధి ఉన్న వారు తమ జీవన శైలిలో మార్పులను చేసుకుంటున్నారు. తినే ఆహారం నుంచి మొత్తం మార్చేస్తున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు ముందు తినే ఆహారంలో లిమిటేషన్స్ ఉంటాయి. ఏది తినాలన్నా సరే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డయాబెటిస్ పేషెంట్స్ అందుకే నోరు కట్టుకుని ఉంటారు. ఐతే డయాబెటిస్ పేషన్స్ కి దుష్ప్రభావం కలిగించే పండ్లు కొన్ని ఉన్నాయి వాటి జోలికి అసలు వెళ్లకుండా ఉంటే బెటర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Diabetes Patients అరటి పండ్లను దూరంగా..
షుగర్ పేషెంట్స్ అరటి పండ్లను దూరంగా పెట్టాలి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అరటి షుగర్ ఉన్న వారికి మాత్రం ఇబ్బంది కలిగిస్తుని. అరటిపండ్ల లోని గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాహిని పెంచడనికి కారణం అవుతాయి. అందుకే డయాబెటిక్ పేషెంట్స్ అరటిపండ్లకు దూరంగా ఉండాలి. అరటితో పాటు ద్రాక్ష పండ్ల కు కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు. అందులో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ షుగర్ లెవెల్స్ పెంచేలా చేస్తుంది.
ఇంకా షుగర్ పేషెంట్స్ మామిడి పండ్లను కూడా తినడం మంచిది కాదు. అవి డయాబెటిస్ పేషెంట్స్ కి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు పైనాపిల్ కూడా షుగర్ పేషెంట్స్ కి మంచిది కాదని చెబుతున్నారు. నారింజ, పుచ్చకాయ కూడా దూరం పెట్టాల్సిందే అంటున్నారు. ఐతే తప్పనిసరిగా తీసుకోవాలని అనిపిస్తే చాలా తక్కువ మోతాదులో తీసుకుంటే పర్లేదని చెబుతున్నారు.